విజయవాడ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ఉదయపు నడకలో భాగంగా అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు.
అనంతరం అక్కడ పెంచుతున్న గోవుల బాగోగులను, ప్రాంగణంలో ఉన్న వివిధ వృక్షాలను పరిశీలించారు.