బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు!
ఫ్రాన్స్‌లో 109 మంది వీఐపీలు ఉన్నారు!
జపాన్‌లో 125 మంది వీఐపీలు ఉన్నారు!
జర్మనీలో 142 మంది వీఐపీ లు ఉన్నారు!
అమెరికాలో 252!
రష్యాలో 312!
చైనాలో మొత్తం వీఐపీల సంఖ్య 435!
భారతదేశంలో మొత్తం వీఐపీల సంఖ్య 1,79,092!
భారత ప్రభుత్వం వీరందరికీ 4 చొప్పున సెక్యూరిటీ గార్డ్స్ మరియు గన్ మెన్స్ ను ఫ్లైట్ బిల్లులను, విదేశీ ప్రయాణం, జల్సాల కోసం వెకేషన్, ఉచిత రవాణా, ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఉచిత ఫోన్, ఉచిత గ్యాస్, అధికార నివాసానికి ఒక క్వార్టర్ మరియు ఆఫీస్ నిర్వాహణకు ఒక క్వార్టర్ పీఎస్ఒక్కరు, పీఏ, ఒక్కరు, ఓఎస్డీ ఒక్కరు, కుక్ ఒక్కరు. ఇద్దరు అటెండర్స్, క్యాంటీన్లలో రాయితీతో కూడిన అధిక నాణ్యత గల ఆహారం కోసం ప్రభుత్వం చెల్లించే బిల్లులను ఊహించుకోండి! ఈ సొమ్ము అంతా ఎవరిది? ఎవరి సొమ్మును ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు?
ఈ సంఖ్యను దేశంలోని 29 రాష్ట్రాలలో కలిపి 290 కంటే తక్కువకు తగ్గించడం అత్యవసరం. ఇది మన దేశానికి ఉత్తమమైన సంస్కరణ! ఈ దేశంలోని సామాన్య ప్రజల కోసం ఖర్చు చేయవలసిన విలువైన జాతీయ వనరులను వృథా చేస్తున్న రాజకీయ నాయకుల నైజాన్ని ఎండగట్టండి!