Suryaa.co.in

Features

హిందూ ఆస్తులపై వక్ఫ్ బోర్డుకు ఎటువంటి హక్కు ఉండదు

– స్వతంత్రం ముందు దాని పత్రాలు చెల్లవు
– 1947 తర్వాత వక్స్ బోర్డు హక్కులు క్లైమ్ చేసిన ఆస్తుల పై కూడా వక్స్ బోర్డు అధికారం చెల్లదు
– వక్స్ బోర్డు తాను క్లైమ్ చేసిన ఆస్తిలో ఏదైనా, సరైన కాగితాన్ని చూపించలేకపోతే ఆ ఆస్తి దాని స్వంతదారుకే చెందుతుంది
– సుప్రీంకోర్టు ఆదేశం

సుప్రీంకోర్టు శుక్రవారం (23/06/2023) న వక్ఫ్ హిందూ ఆస్తుల క్లైమ్ స్పష్టమైన ఉత్తర్వును జారీ చేసింది. 1947 కి ముందు బదిలీ చేయబడిన ఏ ఆస్తి పై వక్స్ బోర్డుకు ఎటువంటి హక్కు ఉండదు. ఎందుకంటే స్వతంత్రం ముందు దాని పత్రాలు చెల్లవు.

అలానే 1947 తర్వాత వక్స్ బోర్డు హక్కులు క్లైమ్ చేసిన ఆస్తుల పై కూడా వాళ్ళ అధికారం చెల్లదు. ఆ ఆస్తులు తమకు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయో కూడా కాగితాలు చూపించాల్సి ఉంటుంది.. వక్స్ బోర్డు తాను క్లైమ్ చేసిన ఆస్తిలో ఏదైనా, సరైన కాగితాన్ని చూపించలేకపోతే ఆ ఆస్తి దాని స్వంతదారుకే చెందుతుంది.

1962, 1965 & 1971 యుద్ధాలలో పిగ్గిస్తాన్‌కు మద్దతు ఇచ్చారనే ఆరోపణల కారణంగా, భూమి/ఆస్తి యొక్క అసలు యజమాని పిగ్గిస్తాన్ కు పారిపోయినా లేదా దేశ విభజన తర్వాత దేశం విడిచి వెళ్లినా లేదా పారిపోయినా ఆ ఆస్తి ‘ ఎనిమీ యాక్ట్ లేదా శత్రు ఆస్తి స్వాధీన చట్టం 2017 ప్రకారం.. ఆ ఆస్తి ప్రభుత్వానికి మాత్రమే చెందుతుంది. వక్ఫ్ బోర్డుకు ఆ ఆస్తి మీద ఎటువంటి అధికారమూ ఉండదు.

మీ దృష్టికి వచ్చిన వక్ఫ్ బోర్డుకు చెందని ఆస్తి/భూమి వక్ఫ్ బోర్డ్ మాది అని ఆక్రమించినట్టయితే ..ఈ విషయంలో సుప్రీం కోర్టు ఈ నిర్ణయాన్ని ఉటంకిస్తూ, సంబంధిత ప్రభుత్వం లేదా కోర్టులకు మీరు తెలియజేయగలరు. అలాగే ఆ భూమిని వక్ఫ్ బోర్డ్ ఆక్రమణ నుండి విముక్తి చేయడానికి, ప్రభుత్వం / కోర్టు కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు ఆదేశం.

కేవలం ఈ దుర్మార్గ చట్టాన్ని అడ్డుపెట్టుకొని వక్ఫ్ బోర్డ్ , భారత్ లో 10 లక్షల 32 వేల ఎకరాలకు పైగా హిందువుల..ప్రభుత్వ ఆస్తులు కాజేసిందని ఒక అంచనా. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే , ప్రతి గ్రామంలో వక్ఫ్ బోర్డ్ హిందువులకు చెందిన పురాతన హిందూ సత్రాలను కాజేస్తున్నది. మన ఆస్తులను కాపాడుకుందాం. వక్ఫ్ బోర్డ్ రాక్షసత్వాన్ని అడ్డుకుందాం.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
(అఖిల భారత ఓసి సంఘం మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు )

LEAVE A RESPONSE