ఉదయం వందే భారత్ ట్రైన్ లో విశాఖపట్నం నుండి విజయవాడ వరకు తన కుమార్తెతో కలసి ప్రయాణించిన ఆంధ్ర రాష్ట్ర హోం మంత్రి.
హంగూ ఆర్భాటాలు మాకు తెలియదబ్బా..
ఎదగటమంటే “ఆర్భాటం” కాదు
“హంగామ” చేస్తూ ఎగురుతూ తిరగటం కాదు..
“ఎదిగిన” కొద్దీ “ఒదిగి” ఉండటమే ‘ఎదగటం’..
‘విద్యతో’ ‘వినయం’ వస్తుంది
‘వినయంతో’ ‘విజయం’ లభిస్తుంది
‘విజయంతో’ ‘విలువ’ పెరుగుతుంది
ఇక్కడే..ఇప్పుడే..హుందాగా ఉండాలి,
అప్పుడే కదా నిజమైన కీర్తి దక్కేది
“విద్యని నేర్పిన మా పంతులమ్మ”
“విలువలతో ప్రయాణిస్తున్నారు”
మీ ఈ ఐదేళ్ల ప్రయాణంలో రాష్ట్రాభివృద్ది స్పష్టంగా కనపడుతుంది అని ఆశిస్తూ..
– వాసు