Suryaa.co.in

Features

ఉద్యమ మూలాలు ఏంటి.?

ఒకప్పుడు ఉద్యమాలు
వ్యవస్థలోని లోపాలు మీద
వ్యవస్థలోని వ్యక్తుల ఒంటెద్దు పోకడల మీద
వ్యవస్థలోని వ్యక్తి యొక్క నిరంకుశత్వం పైన
ప్రజలను చైతన్య పరుస్తూ
కేవలం లోపాలను మాత్రమే ఎత్తి చూపుతూ
దానికి కావాల్సిన పరిష్కార మార్గాలను
కూడా చూపుతూ సాగేవి ఉద్యమాలు.
కానీ నేడు వ్యక్తుల మీద ద్వేషంతో
గద్దె దింపాలని అక్కసుతో
ప్రజాభీష్టాన్ని లెక్క చేయకుండా
వారు చేస్తున్న ఉద్యమం తాలూకు మూలాలు ఏంటి.? ఎందుకు చేస్తున్నారో
తెలియకుండానే పేపర్లో న్యూస్ ఛానల్ లో
పబ్లిసిటీ కోసమే తప్ప ఒక సంఘటితమైన ప్రజాసమస్య కోసం మాత్రం కాదు

– వరలక్ష్మి

LEAVE A RESPONSE