– కోడిని కానీ మేకను కానీ ముస్లిం క్రైస్తవులు హలాల్
– చేయనిదే దేనినైనా ముట్టరు
– మరి హిందూవుల విషయంలో అలా జరగదు ఎందుకని?
(నాగార్జునబాబు)
హలాల్ అంటే ఓ నేరోమో ఘోరమో కాదు
ముందొక ప్రశ్నకు…. యూపీ లో హలాల్ ఎందుకు నిషేదించారు, అనేదానికి సమాధానమిస్తూ ఇదే జవాబు చెప్పాను.
మొదట్లో ఇస్లాం ఆవిర్భవించడానికి ముందె అరబ్బులు ఆహారం కోసం పూర్తిగా జంతు జాలం మీద, ఒయాసిస్ పక్కన పండే పంటలూన్స్ మీద ఎక్కువగా ఆధారపడి వారు. ఆఫ్రికా, ఆసియ నుండి దిగుమతయ్యే తిండి గింజలు సరిపోయేవి కాదు.
పెట్రోల్ కని ఇపెట్టలేని దినాల్లో దిగుమతి చేసుకునేంత స్తోమత కూడా ఉండేది కాదు.
ఆ క్రమం లో క్రూర మృగాలు వదిలేసినా, పాము కాటుకు గురైన, చాల రోజుల కింద చచ్చి పడిన జంతువులను తినడంతో కుటుంబాలకు కుటుంబాలు ఇన్ఫెక్షన్స్ తో చనిపోయేవారు.
నోట్: కొంతమంది కోర మెంబెర్స్ నా జవాబుకు మూలం, సాక్షాధారాలు అడిగారు. కాబట్టి నేనుపైన ఇచ్చిన జవాబుకు మూలం.. ది జర్నీ అఫ్ ఇస్లాం, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ లాంగ్ బీచ్ లోని లైబ్రరీ లో హిస్టరీ కి సంబంధించిన డిపార్ట్మెంట్ లో చదివాను. ఇది అరబ్ నుండి ఇంగ్లీష్ కు తర్జుమా చేయబడింది. చదివి పదేళ్ల పైనే అవుతుంది ఇంతకు మించి బుక్ గురించి గుర్తు లేదు.
సో ఈ ప్రాసెస్ లో మనుష్యులను ఈ ఇన్ఫెక్షన్ కు మూలమైన జంతు మాంసం ను తినకుండా అవాయిడ్ చేయడానికి ఒకే మతాచారంగా రూపొందించబడింది. ఇందూలో
తనకళ్ల ముందేలేయం జంతువు చంపబడింది, మనిషికి అనారోగ్యకారణమయ్యే రక్తం మొత్తం తీయబడింది అని చెప్పి సర్టిఫై చేయడం. అనారోగ్య ఒంటె నుంచి తీయబడ్డ పాలు జబ్బులకు దారి తీస్తుందని, ఆరోగ్యకరమైన జంతువు నుండి తమ కాళ్ళ ముందే తీయబడ్డాయని సర్టిఫై చేస్తారు
వేరే ఆహరం లేని పరిస్థితులలో ఒకే ప్రాణాన్ని తీయవలసి వచ్చిందని ప్రార్థన చేయడం జరుగుతుంది.
ఒకే హలాల్ ఇపుడవసరమ?
చేయడం ఎవరికీ హాని జరగదు, క్రైమ్ కూడా కాదు, ఇతర మతాలవారికి కూడా చెడుపు చేయదు, కానీ ప్రస్తుత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లో అంత అవసరం లేదు అనుకొంటాను.