Suryaa.co.in

Andhra Pradesh

మాటలు కోటలు సరే.. మెడికల్ కాలేజ్ నిర్మాణం ఎప్పుడు జగన్ రెడ్డి?

– యువనేత లోకేష్

జగన్ రెడ్డి.. నీ మాటలు కోటలు దాటుతున్నాయి.. పనులు మాత్రం గడప దాటడంలేదు.. పునాది దశ దాటని మదనపల్లె మండలం ఆరోగ్యవరంలోని ఈ మెడికల్ కాలేజ్ పనులే అందుకు నిదర్శనం. 2021 మే 31న నువ్వు వర్చువల్ గా, పాపాల పెద్దిరెడ్డి స్వయంగా వచ్చి పునాది రాయి వేసి 475 కోట్ల రూపాయలతో 30 నెలల్లో పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికారు కదా? ఇప్పటికే 21 నెలలు పూర్తయ్యాయి.. ఎప్పుడు పనులు మొదలు పెడతారు? ఇంకెప్పుడు అడ్మిషన్లు మొదలుపెడతారు? రోగులకు సేవలు అందిస్తారో కాస్త చెప్తారా ప్లీజ్.. లేదంటే నిన్న సవాల్ విసిరిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారూ మీరైనా చెప్పండి.

LEAVE A RESPONSE