Suryaa.co.in

Political News

విదేశీయుల విరగడ ఎప్పుడు పూర్తవుతుందో?!

భారతదేశంలోకి బంగ్లాదేశ్ నుండి ముస్లింలు, మయన్మార్ నుండి రోహింగ్యాలు, పాకిస్తాన్ నుండి టెర్రరిస్టులు విరివిగా చొరబడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీరు ముఖ్యంగా నేపాల్, భూటాన్ బాంగ్లాదేశ్ పిఓకే ల నుండి దేశం లోకి చొరబడి దేశంలోని వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్, బీహార్, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాలలో ఇక్కడ ముస్లింలను ఆశ్రయించి, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, ఓటర్ లిస్ట్ లో పేర్లు తదితరాలు చేసుకొని వేలాది మంది ఇక్కడ నివసిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

అందుకు కేంద్ర ప్రభుత్వం CAA పౌర నిర్ధారణ తదితర చర్యలు తీసుకొనుటకు ఉపయుక్తమవుతుంటే దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అందుకు సహకరించకుండా వారికి వత్తాసు పలుకుతూ పార్లమెంట్లో చట్టాలను అమలు చేయకుండా అడ్డుపడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. వీరు ఈ దేశంలో ఉదాహరణకు హైదరాబాదులో బలపడి దేహదారుడన్ని పెంచుకొనుటకు ఫుట్బాల్ ఆటలతో టీంలుగా బలంగా తయారవుతున్నారు.

అయితే మోడీ ప్రభుత్వం ఈ విదేశీయులను రకరకాల అన్వేషణల ద్వారా గుర్తించి వారి దేశానికి పంపించే ప్రయత్నం జరుగుతుంది. వీరి ఆగడాలను సహించలేక ముస్లిం దేశమైన పాకిస్తాన్లో వీరిని, 28 రోజులలో దేశం విడిచి వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పాకిస్తాన్ ప్రభుత్వం హెచ్చరించింది. దానికి ఆ దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా సహకరిస్తున్నాయి.

కానీ మన దేశంలో ఉన్న ప్రతిపక్షాలు మాత్రం రాజకీయ లాభాపేక్షతో వారికి సహకరిస్తున్నాయి. ఇటువంటి దురాగతాలను, ప్రతిపక్షాల చర్యలను తీవ్రంగా ఖండించి ప్రభుత్వానికి అండ దండగా ఉం డవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది దేశానికి చాలా అవసరం.

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు ,
మొబైల్ నెంబర్ 7386128877

LEAVE A RESPONSE