– వీరు భారతీయులా లేక మత పిచ్చి పట్టిన దేశద్రోహులా?
మిత్రులారా, ఈ వార్త వింటే ప్రతి భారతీయుడి రక్తం మరగాల్సిందే!
కాశ్మీర్లో ఉండే షియా ముస్లింలు కేవలం రెండు రోజుల్లో 600 కోట్లకు పైగా చందాలు పోగు చేసి ఇరాన్‌కు పంపిస్తున్నారట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు? ఆకాశం నుండి ఊడి పడిందా? మన దేశంలో సామాన్యుడు రెక్కలు ముక్కలు చేసుకొని కట్టే పన్నులన్నీ తీసుకెళ్లి కాశ్మీర్ అభివృద్ధి పేరుతో అక్కడ కుమ్మరిస్తుంటే.. అక్కడ వాళ్లేమో ఆ డబ్బును తీసుకెళ్లి మతం పేరుతో ఇరాన్‌కు దారపోస్తున్నారు. ఇది ఎవరి అబ్బ సొమ్ము?
నిజంగా ఈ దేశాన్ని ప్రేమించే ముస్లిం ఎవరైనా ఉంటే, ఒక నిజాయితీ గల భారతీయ ముస్లిం ఎవడైనా ఉంటే.. ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా ఖండించాలి! దేశ సంపదను ఇలా పరాయి దేశాలకు తరలించడం తప్పని ధైర్యంగా చెప్పాలి. అలా చెప్పలేకపోతే, మీ భక్తి దేశం మీద కాకుండా మతం మీదే ఉందని ఒప్పుకున్నట్టే!
ఒక్కసారి ఈ లెక్కలు చూడండి
కేంద్రం ఇచ్చే నిధులు: ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ అభివృద్ధి కోసం లక్షల కోట్లు కేటాయిస్తోంది (గత బడ్జెట్లో సుమారు ₹42,277 కోట్లు). అంటే దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే కాశ్మీర్‌కు ఇచ్చే తలసరి గ్రాంట్లు చాలా ఎక్కువ.
కాశ్మీర్ ఆదాయం: కాశ్మీర్ సొంత ఆదాయం చాలా తక్కువ. అక్కడ జరిగే ఖర్చులో 80% కంటే ఎక్కువ భాగం మనలాంటి సామాన్య భారతీయులు కట్టే పన్నుల నుండే వెళ్తుంది.
ప్రశ్నిస్తే ఏమంటారంటే: “ఇరాన్ ఆయిల్ వాడటం లేదా?” అని వెధవ కబుర్లు చెబుతారు. వాడు అమ్ముతున్నాడు, మనం కొంటున్నాం.. అది వ్యాపారం! కానీ దేశ సంపదను ఇలా మతం పేరుతో విదేశాలకు తరలించడం దేశద్రోహం కాదా?
రేపు పొద్దున ఉదాహరణకి ఇరాన్ లాంటి ముస్లిం దేశాలు భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది అనుకోండి, ఇక్కడ ఉన్న ఇలాంటి వ్యక్తులు ఎవరికి సపోర్ట్ చేస్తారు? కన్నతల్లి లాంటి భారతదేశానికా లేక వాళ్ల మత దేశానికా? దేశద్రోహులుగా మారి ఆ దేశాల వైపు నిలబడరా? బాంగ్లాదేశ్‌లో అంత మంది హిందువులను ఊచకోత కోస్తుంటే వీళ్ల నోళ్లలో బెల్లం పడిందా? అప్పుడు లేని మానవత్వం, ఇప్పుడు ఇరాన్ అంటే ఎందుకు ఉప్పొంగుతోంది?
తల మీద టోపీలు పెట్టుకుని మత సిద్ధాంతాలు చెప్పేవాళ్లు.. వేరే వాళ్లు ప్రశ్నిస్తే మతం పిచ్చి అని ముద్ర వేస్తారు. అవును, మాకు దేశం మీద పిచ్చి ఉంది! మా దేశ సంపద ఇలా అన్యాయంగా విదేశాల పాలవుతుంటే చూస్తూ ఊరుకోం. మతం అనే పేరుతో మీరు ఎంతకైనా దిగజారడానికి సిద్ధపడినట్టు కనిపిస్తోంది.
భారతదేశ ప్రజలారా.. ఇది చిన్న విషయం కాదు. రెండు రోజుల్లో 600 కోట్లు సమకూర్చారంటే, భవిష్యత్తులో మన దేశ పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. భారతీయులారా.. మేల్కొనండి! మన పన్నుల డబ్బు మన దేశాభివృద్ధికి ఉపయోగపడాలి కానీ, ఇలాంటి మత పిచ్చి వెధవల స్వార్థానికి కాదు.
– పులగం సురేష్
సీనియర్ జర్నలిస్ట్