– ట్విట్టర్లో విజయసాయి రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
దళారీ సాయి రెడ్డి! తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో మీ వైసీపీ బులుగు జెండాలు కనిపిస్తున్నాయా! ఢిల్లీలో బిజెపి పెద్దల కాళ్లు పిసుకుతారు. తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీకి బులుగు కూలీలను పంపుతారు. మీ డబుల్ గేమ్ బాగుందిరా.