Suryaa.co.in

Andhra Pradesh

విజయమ్మకు తృటిలో తప్పిన ప్రమాదం..

ఆమె అనంతపూర్ లో జరిగిన ఓ వివాహ కార్యక్రములో పాల్గొని తిరిగి హైదర్రబాద్ కు కార్ లో బయలు దేరారు. ఆమె ప్రయాణిస్తున్న కారు కర్నూలు నగర శివారులో చేరుకొనే సమయములో కార్ రెండు టైరులు పంక్షర్ కు గురయ్యాయి. ఈ ఘటనతో డ్రైవర్ చాక్యాచకంగా వ్యవహరిస్తూ కారును పక్కకు ఆపారు. ఈ ఘటనతో కారులో ప్రయాణిస్తున్న విజయమ్మ ను పోలీస్ ఎస్కార్ట్ సహాయముతో మరో కారులో పోలీస్ గెస్ట్ హౌస్ కు చేరుకొన్నారు. డ్రైవర్ చాక్యాచకంగా వ్యహరించటంతో విజయమ్మ సురక్షితంగా బైటపడ్డారని పోలీసులు తెలిపారు.

LEAVE A RESPONSE