Suryaa.co.in

Andhra Pradesh

భ‌ర్త‌పైనే రేప్ కేసు పెట్టిన పతివ్ర‌తా శిరోమ‌ణి అనిత‌

– రికార్డింగ్ డ్యాన్సుల బేబీ అనిత‌ మాట్లాడితే సూక్తులు.. మేం మాట్లాడితే బూతులా..?
– పేద‌, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అగిపోవాలన్నదే బాబు కుట్ర
– ఏనాడు ద‌ళితుల ప‌క్షాన‌ మాట్లాడ‌ని ద‌ళిత ద్రోహి అనిత‌.. చివరకు యామిని, దివ్యవాణిల గతే
– అమ్మఒడి గురించి మాట్లాడే అర్హ‌త పంది ప‌ట్టాభికి లేదు
-వైయ‌స్ఆర్సీపీ రాష్ట్ర మ‌హిళా విభాగం కార్యదర్శి రోజా రాణి

వైయ‌స్ఆర్సీపీ రాష్ట్ర మ‌హిళా విభాగం కార్యదర్శి రోజారాణి మాట్లాడుతూ.. ఇంకా ఏమ‌న్నారంటే..
అనితా ఓ అనితా అంటూ వేదికల మీద, షిప్పుల్లోనూ రికార్డింగ్ డ్యాన్సులు వేసిన బేబీ అనిత మీడియా ముందుకు ఇచ్చి నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతుంది. ఒక ద‌ళిత నాయ‌కురాలు అయ్యి కూడా ఏనాడూ ద‌ళిత‌ల సంక్షేమం కోసం, దళితుల అభివృద్ధిపైన మాట్లాడ‌లేదు, ప‌నిచేయ‌లేదు. అనిత మీడియా ముందుకు వ‌చ్చి నీతులు చెబుతూ, అబద్ధాలు వల్లె వేస్తుంటే, దయ్యం బ్రేక్ డ్యాన్స్ వేసినట్లుంది. అనిత‌కు నౌకల్లో(షిప్) రికార్డింగ్ డ్యాన్సులు చేయడం బాగా అల‌వాటు. ఆ డ్యాన్సులే వేయాలనుకుంటే.. థాయిలాండ్, గోవా వెళ్లి బికినీ డ్యాన్స్ లు వేసుకో. చింత‌కాయ‌ల చింతామ‌ణి డ్రామా కంపెనీ, చింత‌కాయ‌ల చింతామ‌ణి గంజాయి కంపెనీ, చింత‌కాయ‌ల చింతామ‌ణి బ్రోక‌ర్ల హౌస్ కు ఓన‌ర్లు అర‌గుండు అయ్య‌న్న‌, అనిత‌. ఈ మూడు కంపెనీల‌కు సంబంధించి గోల్డ్ మెడ‌ల్స్ ఇవ్వాల్సివస్తే, అయ్య‌న్న‌కు, అనితకే ఇవ్వాలి.

ఎంతో ఇష్ట‌ప‌డి, ప్రేమించి పెళ్లిచేసుకున్న భ‌ర్త‌పైనే రేప్ కేసు పెట్టిన ప‌తివ్ర‌తా శిరోమ‌ణి అనిత‌. అటువంటి అనిత, తన గురివింద గింజ సామెతలా, మాపై విమ‌ర్శ‌లా? పేదలకు, బడుగు, బలహీన వర్గాలకు ఎంతో చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిగారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హ‌త నీకు లేదు? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని అనిత‌ను హెచ్చరిస్తున్నాను.

ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ ఆప్యాయంగా పిలిచే అక్కచెల్లెమ్మల ప‌ట్ల ఉన్న అచెంచ‌ల‌మైన విశ్వాసం, అపార‌మైన గౌర‌వంతో నామినేటెడ్ ప‌ద‌వుల్లో, ప‌నుల్లో 50శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ ఏకంగా చట్టం తెచ్చారు. అంతే కాకుండా కేబినెట్ కూర్పు నుంచి కార్పొరేషన్ పదవుల వరకు అన్నిట్లో మహిళలను అత్యున్న‌తమైన ప‌ద‌వుల్లో కూర్చొబెట్టారు. రూ.70ల‌క్ష‌లు అప్పు చేసి.. ఏ స‌ర్జ‌రీ చేయించుకున్నావో మాకైతే తెలియదుకానీ, డబ్బులు ఎగ్గొట్టినందుకు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నావు.

చంద్ర‌బాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, ఆ పార్టీని కబ్జా చేసి, టీడీపీపై పెత్తనం చేస్తుంటే… అక్క‌డ‌ నువ్వు ద‌ళిత పుట్టుక పుట్టి బానిసలా బతుకుతున్నావు. టీడీపీలో మహిళలకు ఏ పాటి గౌరవం ఇస్తున్నారో, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన యామిని, దివ్య వాణిలను అడిగితే చెబుతారు. కుక్క‌లు చింపిన విస్త‌రిలా మార్చి, నిన్ను త‌న్ని త‌రిమేయ్య‌కోపోతే చూడు.. నువ్వు మాట్లాడితే రామాయ‌ణం.. మేము మాట్ల‌డితే బూతా? ఇదెక్క‌డి న్యాయం అనిత‌..గ‌తంలో ఎప్పుడో సంప్ర‌దాయబ‌ద్దంగా నేను చేసిన‌ టిక్ టాక్ లు ప‌ట్టుకుని రికార్డింగ్ డ్యాన్సులని అభివ‌ర్ణించావు.. మరి నువ్వు చేసిన ఈ రికార్డింగ్ డ్యాన్సుల సంగ‌తి ఏంటి అనిత? .. వేదిక మీద రికార్డింగ్ డ్యాన్సులు వేస్తున్న అనిత వీడియోలను మీడియా ముందు ప్రదర్శించారు.

అనితలా నేను రికార్డింగ్ డ్యాన్సులు చేయ‌లేదు.. సంప్ర‌దాయబద్ధంగా టిక్ టాక్ లు మాత్రమే చేశాను.. వాటిని సోష‌ల్ మీడియాలో వైరల్ చేస్తూ దుష్ప్ర‌చారం చేసేవారికి ముందుంది మొస‌ళ్ళ పండుగ‌..
సోష‌ల్ మీడియాలో టీడీపీ త‌ప్పుడు ప్ర‌చారాల‌కు అడ్డుకట్ట వేస్తున్న‌ విజ‌య‌సాయిరెడ్డిగారంటే మీరు భ‌యంతో వణికి చస్తున్నారు. అందుకే తప్పుడు కూతలు కూస్తున్నారు. మ‌ద్యంలో ఎటువంటి క‌ల్తీ లేదు, మ‌ద్యం ద్వారా ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఆదాయాన్ని పేద‌ల‌ సంక్షేమ పథకాలకు ఖ‌ర్చు చేయ‌కుండా, ఆపాల‌నే ద‌రిద్ర‌పు ఆలోచ‌న తుప్పు నాయుడిది. ఎస్సీ, ఎస్టీల‌కు ప‌థ‌కాలు అంద‌కుండా ఆపాల‌నే ఆలోచ‌న చెత్త నాయుడిది. ద‌ళిత‌ురాలిగా పుట్టి, దళిత జాతికి నువ్వే ద్రోహం చేస్తావా అనిత? నీ సొంత‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వెళ్ల‌గొడితే వ‌చ్చి ఎక్క‌డ ప‌డ్డావో తెలుసుగా అనిత‌.. త్వ‌ర‌లో నిన్ను అంద‌రూ ముంచేస్తారు.. ఆ త‌ర్వాత బాధపడి ప్రయోజ‌నం ఉండ‌దు. ముందే మేలుకో. పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర్రిపోతుల‌పాలెంలో ద‌ళిత మ‌హిళ‌ను వివ‌స్త్ర‌ను చేస్తుంటే.. అప్పుడు నువ్వెక్క‌డ రికార్డింగ్ డ్యాన్స్ లు చేస్తున్నావు?

చంద్ర‌బాబు హ‌యాంలో ఆడ‌పిల్ల‌ల‌కు అన్యాయం జ‌రిగితే ఏనాడైనా మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడావా? నువ్వు ఈరోజు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడతావా? విజ‌య‌సాయిరెడ్డి గురించి మాట్లాడతావా? . ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకో అనిత.! నీ ఇంటికి వ‌చ్చి మహిళలు నీకు తగిన శాస్తి చేసే రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయి.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, నీవు గతంలో దోచేసిన భూముల‌కు స‌మాధానం చెప్పు.. టీడీపీ మ‌హిళా అధ్య‌క్షురాలని చెప్పుకుని అనితా చేసే అరాచ‌కాలు, న‌డిపే కంపెనీల‌పై త‌క్ష‌ణ‌మే విచారణ వేయాలి.

ఇక పంది ప‌ట్టాభి అమ్మ ఒడి గురించి నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నాడు. స్టూడెంట్స్ డ‌బ్బులు దోచేసిన దొంగ ప‌ట్టాభికి.. అమ్మ ఒడి పథకం గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ రాష్ట్రంలో సామాజిక విప్లవం తేవడంతోపాటు, విప్ల‌వాత్మ‌కమైన నిర్ణయాలతో సంక్షేమం- అభివృద్ధిలో పాలనను పరిగెత్తిస్తుంటే.. అది చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో పేద పిల్ల‌లకు ఇంగ్లీషు మీడియంతో సహా, బైజూస్ యాప్ పెట్టి, నాణ్య‌మైన విద్యను అందిస్తున్నారు.

విద్యార్థులకు ఏ లోటు లేకుండా గోరుముద్ద కార్యక్రమం ద్వారా నాణ్య‌మైన భోజ‌నంతో పాటు యూనిఫాం, పుస్త‌కాలు, సాక్సులు, షూ.. ప్రతి ఒక్కటీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పరిశీలించి ఉచితంగా అందిస్తున్నారు. ఏ ఒక్క విద్యార్థి కూడా విద్య‌కు దూరం కాకూడ‌ద‌నే అమ్మ ఒడి లాంటి గొప్ప కార్య‌క్ర‌మంతో పాటు, గోరుముద్దు, విద్యాకానుక తదితర ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి నాణ్య‌మైన విద్యను అందిస్తున్నారు, నాడు-నేడు ద్వారా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల రూపురేఖ‌లు మారుస్తున్నారు.. సీఎం జ‌గ‌న్ వ‌ల్లే మేము సంతోషంగా స్కూల్ కు వెళ్ళి చదువుకుంటున్నామ‌ని పిల్లలు ఎంతో ఆనందంతో చెబుతున్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో ఇలాంటి ఒక్క ప‌థ‌కం అయినా అమ‌లు చేశారా? జ‌గ‌న్ పరిపాల‌న చూసి ఓర్వ‌లేక తుప్పు నాయుడు, ప‌ప్పు నాయుడు, టీడీపీ నాయ‌కులు ఇష్టంవ‌చ్చిన‌ట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మ‌న్ అల్లంప‌ల్లి రాజాబాబు మాట్లాడుతూ…అనిత చట్ట స‌భ‌ల్లో ప‌నిచేసిందా? లేక వేరే బ్రోకర్.. హౌసులు ఏమైనా నడిపిందా? అన్నట్టుగా ఆమె మాటలు, చేష్టలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జ‌గ‌న్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పాటుపడుతూ, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటిస్తే.. దానిపైనా విషం కక్కారు. విజ‌య‌సాయిరెడ్డి ఉత్త‌రాంధ్రపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద పెట్టి, ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయాల‌ని చూస్తుంటే… అనిత‌ మేక‌ప్ కొట్ట‌కుని మైక్ ముందుకు వ‌చ్చి నోట‌కొచ్చిన‌ట్టు మాట్లాడుతుంది. అనిత ఏ మద్యం తాగుతుంది.. ఏపీలో మందు తాగుతున్నావా? లేక ప‌ప్పు బాబు, తుప్పు బాబు ఇచ్చిన ఇంట‌ర్నేష‌నల్ మందు ఏమైనా తాగుతున్నావా? అందుకే పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.

LEAVE A RESPONSE