తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు వందలాది మంది గల్లంతు12 గ్రామాలను చుట్టుముట్టిన వరదలు. నిరాశ్రయులైన వేలాదిమంది.రంగంలోకి దిగిన నేవీ అధికారులు హెలికాప్టర్ ద్వారా కొనసాగుతున్న సేవలు.10 వేల మందిని కాపాడిన హస్తవరం రైల్వే ట్రాక్. కడప తిరుపతి రహదారి పై మరో పది మంది గల్లంతు.
Video Player
00:00
00:00