Home » పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు

పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు

పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు జరగనున్నాయి. శ్రీకాకుళం జిల్లా లో 9 పరీక్షా కేంద్రాలలో సుమారు 2100 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఓపెన్ స్కూల్ SSC మరియు ఇంటర్ పరీక్షలు 7 పరీక్ష కేంద్రాలలో (2 SSC & 5 inter) తేదీ జూన్ 1 నుండి జూన్ 8 వరకు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు జరగనున్నాయి.

Leave a Reply