Suryaa.co.in

Month: August 2024

రేవంత్ రెడ్డిది ఉన్మాద భాష

– ఆయన వ్యాఖ్యలు సీఎం పదవికి కళంకం – రేవంత్ పుట్టినిల్లు బి.ఆర్.ఎస్ పార్టీ అని మరవద్దు – సీనియర్ శాసన సభ్యులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి – మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి: ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు హుందాతనాన్ని కాపాడాలి…ప్రతిపక్షాలను గౌరవించాలి….

అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులే మా కూటమి ప్రభుత్వానికి దీవెనలు

– విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఒకటో తేదీ తెల్లవారి ఆరు గంటలకే పెంచిన పింఛను రూ.4000 ఇంటి వద్దే అందుకున్న అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులే మా కూటమి ప్రభుత్వానికి దీవెనలు. పింఛన్లు అందుకున్న వితంతువులు, దివ్యాంగులు చెబుతున్న కృతజ్ఞతలే మాకు ఆశీస్సులు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకున్న లక్షలాదిమంది వ్యక్తం చేసిన…

సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

– విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. 30 ఏళ్ల క్రితం సామాజిక న్యాయాన్ని అమలు చేసింది చంద్రబాబు. రాష్ట్రపతి ఆర్డినెన్సు ద్వారా వర్గీకరణ అమలు చేయడం వలన అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నాం….

కేసీఆర్ ఆనాడే ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేశారు

ఎక్స్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నాం. గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ ఉద్యమం నుంచే బిఆర్ఎస్ పోరాటం చేస్తున్నది. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఆనాడే…

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

-మొదటి నుంచి ఈ అంశంపై బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసింది -ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం -మా పార్టీ అధినేత కేసీఆర్ గారు సీఎం హోదా వర్గీకరణకు మద్దతుగా ప్రధాని లేఖ స్వయంగా ఇచ్చారు -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని…

అమరావతికి ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వదు.. రాదు

ఎస్సీ అధికారులకు పోస్టింగులో అన్యాయం – ఏపీ సియంఓలో ఎస్సీ అధికారి లేడు – జిల్లా కలెక్టరేట్ ముందు ఎస్సీ కార్పొరేషన్ ప్రారంభించాలని చింతామోహన్ ఆధ్వర్యంలో ధర్నా – కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ నెల్లూరు: జిల్లా కలెక్టర్ పోస్టింగులలో కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఒక్కరంటే ఒక్కరూ కలెక్టర్ గా లేకుండా చేశారు.టిటిడి లో కూడా…

శ్రీశైల మల్లన్న సేవలో సీఎం చంద్రబాబు

శ్రీశైలం : ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. నేడు చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మడకశిర మండలంలో పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం…