Suryaa.co.in

Month: September 2024

ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారా లోకేష్

మంగళగిరి: భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. తాడేపల్లి టౌన్‌లోని నులకపేట క్వారీ ప్రాంతాన్ని సందర్శించి, ముంపు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్బంగా, లోకేష్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటిని వీలైనంత త్వరగా బయటకు…

టిడ్కో గృహాలను పరిశీలించిన మంత్రి నారా లోకేష్

మంగళగిరి: భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించడానికి మంత్రి నారా లోకేష్ మంగళగిరి టౌన్‌లోని టిడ్కో గృహాలను సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన మున్సిపల్ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహాయ కార్యక్రమాలను సమీక్షించారు. బాధితులతో మాట్లాడిన లోకేష్, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో చేరిన…

ఎస్ఐ తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం

-బందోబస్తు విధుల కోసం వచ్చిన ఎస్ఐ శిరీషను విఆర్ కు పంపిన అధికారులు అమరావతి:- గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో రహస్య కెమేరాల అంశంపై విచారణ జరుగుతోంది. ఈ విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతో మాట్లాడి విచారణపై సమీక్ష చేస్తున్నారు. ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్…

స్మగ్లర్ గంగిరెడ్డికి ‘రెడ్’ కార్పెట్ వేసిందెవరు?

– బీజేపీలో గంగిరెడ్డి దంపతుల చేరిక వివాదం – అసలు వారితో డీల్ చేసిన ఎవరా ఇద్దరు? – ఢిల్లీవరకూ దాకా వెళ్లిన స్మగ్లర్ చేరిన యవ్వారం – తాము బీజేపీలో చేరతామని మీడియాకు చెప్పిన గంగిరెడ్డి – రాష్ట్ర నాయకత్వం అనుమతి లేకుండానే ఎలా చేరతారంటున్న సీనియర్లు – సమన్వయకర్త ఆ ‘డాక్టరు’గారేనంటున్న బీజేపీ…

జనం బతుకు.. జల‘హారతి’

– ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు – 8 మంది మృతి, డజన్ల మందికి గాయాలు – నీటమునిగిన పంటపొలాలు – విజయవాడలో నలుగురు, గుంటూరులో నలుగురు మృతి – జలదిగ్బంధంలో విజయవాడ, గుంటూరు – నీళ్లలో కొట్టుకుపోయిన కార్లు, టూ వీలర్లు – కారు కొట్టుకుపోవడంతో టీచరు, విద్యార్ధులు మృతి – దుర్గ గుడిపై…