Suryaa.co.in

Month: October 2024

టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు

– ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు – తెలంగాణకు చెందిన ఐదుగురికి – కర్ణాటకకు చెందిన ముగ్గురికి అమరావతి : అనుకున్నదే అయింది. టీటీడీ చైర్మన్ పదవి చానెల్ అధినేత బీఆర్ నాయుడునే వరించింది. దీనిపై గత కొద్దిరోజులుగా దీనిపై జరుగుతున్న ఎత్తుపైఎత్తులు, దోబూచులాటకు తెరపడింది. 24 మందితో టీటీడీ పాలవర్గాన్ని ప్రకటించింది. టీటీడీ పాలకవర్గం వివరాలివీ…..

హజ్ యాత్ర అడ్వాన్స్ డిపాజిట్ గడువు పెంపు

– నవంబర్ 11 కు చివరి గడువు పొడిగింపు – మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ అమరావతి: దేశవ్యాప్తంగా హజ్ -2025 యాత్ర అడ్వాన్స్ హజ్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి చివరి తేదీని కేంద్ర హజ్ కమిటీ పొడిగింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి…

రేవంత్ మరో బిష్ణోయ్

– దావూద్ ఇబ్రహీం తరహాలో రేవంత్ – రేవంత్ భాష వీధి రౌడీ కన్నా అద్వాన్నం – కేసీఆర్ పేరు మార్చడానికి గోడ మీద పెయింట్ కాదు ..పెయింటర్ రెడ్డి! – కాంగ్రెస్ నాయకులు ఈ సీఎం కు గడ్డి పెట్టాలి – రేవంత్ ను ప్రకృతే చూసుకుంటుంది – బీఆర్‌ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్…

రేవంత్‌ను చూసి గోబెల్స్ కే సిగ్గేస్తోంది

– గోబెల్స్ సిగ్గుపడే లాగా రేవంత్‌ అబద్ధాలు – రేవంత్ తో పాదయాత్రకు రెడీ.. రేపా? ఎల్లుండా ? – హైదరాబాద్ కు మూడు దిక్కుల సముద్రం ఉందన్న రేవంత్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో జోకులు – రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని అంటాడు – దిల్ సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతారని…

రేవంత్ లాంటి హౌలా వ్యక్తులకు భయపడేది లేదు

– అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ మిత్తితో సహా చెల్లిస్తా – కాంగ్రెస్ హామీలపై ప్రశ్నించిన వ్యక్తి మహబూబ్ నగర్ లో సీఐ కొట్టిన ఘటనపై సీరియస్ – బాధితుడికి ఫోన్ చేసి అండగా ఉంటామని ధైర్యం చెప్పిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన…

కడప ఆర్టీవో బ్రేక్ ఇన్స్పెక్టర్ విజయ భాస్కర్ రాజుపై తక్షణ చర్యలు

– రవాణా అధికార్లు యూనిఫామ్ లేకుండా రోడ్డుపై కనబడితే కఠిన చర్యలు తప్పవు – అధికారులను ఆదేశించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ: అధికారి అయి ఉండి అక్రమ వసూళ్లు పాల్పడటం హ్యేయమని, అధికారిని ప్రశ్నించడం పట్ల డ్రైవర్ల ఆవేదన అర్ధమవుతుందని, కడప ఆర్టీవో ఆఫీస్ లో బ్రేక్ ఇన్స్పెక్టర్ గా…

విధ్వంస‌పు చీక‌ట్ల‌ను ప్ర‌గ‌తి వెలుగులతో త‌రిమేశాం!

– ప్రజలకు మంత్రి లోకేష్‌ దీపావళి శుభాకాంక్షలు అమరావతి: ఆనంద‌కాంతుల దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు. విధ్వంస‌పు చీక‌ట్ల‌ను ప్ర‌గ‌తి వెలుగుల‌తో త‌రిమేశాం. సంక్షోభాల‌ చెడు పాల‌న‌పై సంక్షేమ పాల‌న విజ‌యం సాధించింది. ఇక ప్ర‌తిరోజూ ప్ర‌తి ఇంటా సంక్షేమం పండుగే. రాష్ట్రంలో ప్ర‌గ‌తి ప‌రుగులే. కూట‌మి ప్ర‌భుత్వం పేద‌ల లోగిళ్ల‌లో దీపం ప‌థ‌కంతో వెలుగులు…

అన్న క్యాంటీన్లు, వరద బాధితులకు విరాళాలు

అమ‌రావ‌తి : పేద‌ల క‌డుపు నింపుతున్న అన్న క్యాంటీన్ల‌కు స‌జ్జా రోహిత్ అనే దాత రూ. 1 కోటి విరాళం అందజేశారు. స‌చివాల‌యంలో బుధ‌వారం ఆయ‌న ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుని క‌లిసి విరాళానికి సంబంధించి చెక్కును అంద‌జేశారు. అలాగే క‌పిలేశ్వ‌ర‌పురం మాతృభూమి శ్రేయోసంఘం ప్ర‌తినిధి కె. రామ్మోహ‌న‌రావు కూడా అన్న క్యాంటీన్ల‌కు రూ.5,41,116 చెక్కును…

బీమా చెల్లింపులను 15 రోజుల్లో మొత్తం పూర్తి చేయాలి

– బెజవాడకు భవిష్యత్తులో వరద రాకుండా శాశ్వత పరిష్కారం – బుడమేరు వరద నివారణ కు డీపీఆర్ సిద్ధం చేయండి – అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం అమరావతి : బుడమేరు వరదల్లో దెబ్బతిన్న వాహనదారులకు బీమా చెల్లింపులకు సంబంధించి పెండింగులో ఉన్న దరఖాస్తులను 15 రోజుల్లోపు పూర్తి చేయాలని బీమా సంస్థల ప్రతినిధులను,…

డ్వాక్రా సంఘాలకు మరింత చేయూతనిస్తాం

• వచ్చే ఐదేళ్లల్లో పేదల ఆదాయం రెట్టింపు చేసేలా ప్రణాళికలు • పేదరిక నిర్మూలనకు నిజమైన లబ్ధిదారుల ఎంపికకు ఎస్ హెచ్ జి ప్రొఫైలింగ్ యాప్ తోడ్పాటు • జనవరి నుంచి అమరావతి రాజధాని పనులు • రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. పి. నారాయణ విజయవాడ: పేద ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ…