Suryaa.co.in

Month: October 2024

మద్యం షాపులకు దేవుళ్ళ పేర్లు పెట్టకుండా చర్యలు తీసుకోవాలి

బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ అమరావతి: గుంటూరు నగరంలోని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన మద్యం పాలసీ టెండర్లు, లాటరీల ప్రకారం ఈ నెల 16వ తేదీ నుంచి నూతన మద్యం షాపులు…

గురుకులాలు తాళం వేసి తలుపులు వేస్తే కఠిన చర్యలు

-గేట్లకు తాళాలు వేసిన వారి పై క్రిమినల్ కేసులు – కలెక్టర్లకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు హైదరాబాద్ : దసరా సెలవుల అనంతరం విద్యాశాఖకు సంబంధించి గురుకులాలు, కాలేజీలు , పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి.70 శాతం గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇది ఈ 10 నెలల్లో పెట్టిన…

పార్టీల ప్రచార సాధనాలను…. మీడియాగా గుర్తించవచ్చా !?

“పెన్ ఈజ్ మైటీయర్ ద్యాన్ స్వార్డ్” “Pen is mightier than sword ” అనే కొటేషన్ ను మనం ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాం. అంటే -” కత్తి కంటే కలం గొప్ప…” అని . కత్తి తీసుకుని జనం మీద పడితే ; మాచర్ల వరకే భయపడతారు .అదే కలం పట్టుకుంటే ….దానికి…

పవన్‌ ప్రస్థానం .. సినీ హీరో టు పొలిటికల్ విలన్

( డీవీవీఎస్‌ వర్మ ) పవన్‌ కల్యాణ్‌ సినిమాలలో అనేక హీరో పాత్రలు పోషించారు. రాజకీయాలలోనూ ఆయన బహుపాత్రధారి కావడం ఆశ్చర్యాన్ని కలిగించదు. రాజకీయ ఆరంగేట్రం చేసినప్పుడు ‘చే గువేరా’ బొమ్మతో అలరించారు. తర్వాత భగత్‌సింగ్‌ తన ఆదర్శంగా ప్రకటించారు.ఇప్పుడు తాజాగా “సనాతన ధర్మం హీరో “ పాత్రధారణ చేస్తున్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి…

రాధాకృష్ణ.. మాకు నీతులు చెప్పకండి!

– శేఖర్‌రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇప్పించింది ఎవరు? – ‘షిర్డిసాయి’పై మీ కలం ఎందుకు సరెండరయింది? – ‘మేఘ’పై మీ మౌనం వెనక మతలబేమిటి? -సోషల్ మీడియా వాళ్లకి ఎవడి బతుకేంటో తెలుసు డియర్ ఏబీఎన్ ఆర్కే.. బేరం పెట్టుకుని బ్యాకింగ్ ఇచ్చే వాళ్ళకి.. భవిష్యత్తు కోసం బ్యాకింగ్ ఇచ్చే వాళ్ళకి తేడా ఉంటుంది సారు. కొన్ని…

జగన్ కు కోటరీ ఝలక్

కోటరీ ఉచ్చులో జగన్ వైసీపీలో ఆ ముగ్గురు చెప్పిందే వేదం చక్రం తిప్పుతున్న కోటరీ సజ్జల, అప్పిరెడ్డి, రఘురామ్‌దేహవా కోటరీ దెబ్బకు పార్టీ నుంచి బయటకు వెళ్లిన బాలినేని, మోపిదేవి విజయసాయిరెడ్డినీ పక్కనపెట్టించిన సజ్జల? ఢిల్లీ, హైదరాబాద్‌కే పరిమితమైన విజయసాయిరెడ్డి జగన్ చెప్పినా దక్కని అధ్యక్ష పదవులు జగన్ ఆదేశాలు బేఖాతర్ జిల్లా అధ్యక్షుల్లో కోటరీదే…

విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

– మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హైదరాబాద్ : సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు. దాడిచేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాల. ఇలాంటి వ్యక్తులు, శక్తులపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, లేదంటే జరిగే పరిణామాలకు రేవంత్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

పెట్టుబడిదారులకు పెద్దపీట

– ఫాక్స్‌కాన్ కంపెనీ సందర్శనలో సీఎం రే వంత్‌రెడ్డి హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో కలిసి, ముఖ్యమంత్రి హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్…

ముఖ్యమంత్రికి గర్భిణుల ఆవేదనైనా వినపడుతుందా?

– ఎక్స్ లో హరీష్ రావు ఆస్పత్రిలో ఉండి, పురిటి నొప్పులు పడుతూ వైద్యుల కోసం గంటల పాటు ఎదురు చూస్తున్న గర్భిణుల ఆవేదన వర్ణనాతీతం.పేరుకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి. కానీ గైనకాలజిస్టు, అనస్తీషియా వైద్యుడు లేని దారుణ పరిస్థితి. పాలన గాలికి వదిలి, అనునిత్యం రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడే ముఖ్యమంత్రి…

తెలంగాణ సినీ పరిశ్రమను ప్రభుత్వం గౌరవిస్తుంది

– ఈ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదగాలి – తెలంగాణ భావోద్వేగాలను తన ఆట, పాట ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్ – తెలంగాణ మొత్తానికి ప్రతిరూపం గద్దర్ – గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ సినీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద…