Suryaa.co.in

Month: November 2024

వేమిరెడ్డి దంపతులచే కార్తీక మాస లక్ష దీపోత్సవ బ్రోచర్ ఆవిష్కరణ

– నవంబర్ 8 నుంచి 10 దాకా నెల్లూరు నగరంలో ధార్మిక సంబరాలు. – కుటుంబ సమేతంగా విచ్చేసి సర్వేశ్వరుడి ఆశీస్సులు అందుకోండి. – వేమిరెడ్డి దంపతులు నెల్లూరు: పవిత్ర కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు వి ఆర్ సి మైదానంలో నిర్వహించే లక్ష దీపోత్సవ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను వేమిరెడ్డి దంపతులు…

గురుకుల పాఠశాల విద్యార్థులతో ఎమ్మెల్యే తాతయ్య దీపావళి వేడుకలు

జగ్గయ్యపేట: పట్టణంలో బలుసుపాడు రోడ్డులో గల అంబేద్కర్ గురుకుల (బాలికల) పాఠశాల నందు దీపావళి పండుగలకు వెళ్ళకుండా హాస్టల్లోనే ఉన్న విద్యార్థులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తానే ప్రత్యేకంగా బాణసంచా కొనుక్కొని వెళ్లి, దగ్గరుండి పండుగ నిర్వహించి విద్యార్థులతో బాణసంచా కాల్పించి, వారికి స్వీట్స్ పంచి దీపావళి పండగ విశిష్టతను వివరించారు. విద్యార్థులంతా హ్యాపీగా…

నవ్వుల పాలయిన తెలుగు ‘పువ్వు’

‘పువ్వు’ నవ్వలే! టీటీడీలో పాపం ఏపీ బీజేపీ ఒక్క ఏపీ నేతకూ దక్కని చోటు వచ్చిన ఏడూ ఢిల్లీ కోటాకే సరి ఏపీ నాయకత్వ సిఫార్సులు పట్టించుకోని ఢిల్లీ బీజేపీ ముగ్గురి పేర్లూ బుట్టదాఖలు అధ్యక్షురాలి తీరుపైనే అనుమానాలు అందరి పేర్లు పంపించామని చెబుతున్న అధ్యక్షురాలు పరువుపోగొట్టుకున్న ఏపీ బీజేపీ ఏపీ పార్టీకి అంత సీన్…

టీటీడీ బోర్డు..రాజకీయం – కార్పొరేట్ కలబోత

– జగన్ దారిలోనే చంద్రబాబు – పాలకమండలి ఏర్పాటులో నిలువెల్లా స్వార్థం, రాజకీయ ప్రయోజనాలు – బాబు జేబు సంస్థలా టీటీడీ బోర్డు – రాజకీయ నిరుద్యోగులకి, భజన పరులకు అవకాశం – ఇతర రాష్ట్రాల నుండి కార్పొరేట్లకు – వీళ్లతో సనాతన ధర్మం ఎలా కాపాడగలతో ఉప ముఖ్యమంత్రి చెప్పగలరా? – రాజకీయ ప్రయోజనాలు…

కలెక్టరేట్ లో పేలిన గన్

అనంతపురం: కలెక్టర్ ఆఫీస్ లో గన్ మిస్ ఫైర్ అయింది. ట్రెజరీలో నైట్ డ్యూటీలో ఉన్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు చేతిలో గన్ మిస్ ఫైర్ అయింది.గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్.. భుజం వద్ద గాయమైంది. సుబ్బరాజును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . అయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది. అనంతపురం జిల్లా…

ఇక పెళ్లిసందడి

– నవంబర్‌లో 10 రోజులు.. డిసెంబర్‌లో 11 రోజులు శుభ ముహుర్తం దీపావళి పండుగ ముగిసిన వెంటనే శుభ ముహూర్తాలు ప్రారంభం అవ్వనున్నాయి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాల సీజన్ మొదలు కానుంది. నవంబర్ నెలలో 3, 7, 8, 9, 10, 13, 14,15, 16, 17, డిసెంబర్ నెలలో 5, 6,…

హామీలన్నీ ఒకటి తర్వాత మరొకటి అమలు

– ఒకేసారి హామీలన్నీ అమలు చేయడం ఏ మానవ మాతృడికి సాధ్యం కాదు – గత ప్రభుత్వ హయాంలో ఆ రేంజ్ లో ఆర్థిక విధ్వంసం..అరాచకాలు – అందుకే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దారుణంగా ఛీ కొట్టారు – టీటీడీ చైర్మన్ గా బి.ఆర్ నాయుడుని నియమించడం అత్యంత ఆనందదాయకం – బీఆర్ నాయుడు…

నేటి నుంచే అమల్లోకి క్రెడిట్‌ కార్డుల కొత్త రూల్స్

క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులకు ముఖ్య గమనిక.. క్రెడిట్‌ కార్డు నిబంధనల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. రివార్డు పాయింట్ల వ్యాలిడిటీ, ఆన్‌లైన్‌లో బిల్లుల చెల్టింపులు, ఫ్యూయెల్‌ సర్‌చార్జీల విషయంలో కోతలు, వాతలు విధించాయి. ఈ కొత్త రూల్స్‌ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ ఫైనాన్స్‌ ఛార్జీలను సవరించింది. నెలకు 3.50 శాతంగా…