Suryaa.co.in

Year: 2024

2024 సంవత్సరానికి తెలంగాణ రవాణా శాఖ ఎన్నో విజయాలతో ముగింపు

– ఎలక్ట్రికల్ వెహికిల్ పాలసీ, స్క్రాప్ పాలసీ లాంటి సంస్కరణలు – రోడ్డు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు డ్రైవింగ్ లైసెన్స్ ల రద్దు – ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మహిళా సాధికారత – ఇప్పటి వరకు 125.50 కోట్ల మంది మహిళలు, 4225 కోట్ల రూపాయల విలువైన ఉచిత ప్రయాణం చేసిన…

ఆ పేషీలో ఆయనదే ‘రెవిన్యూ’

కీలక శాఖ పేషీలో ఆయనదే ఇష్టారాజ్యం కూటమి నేతలకు తలనొప్పి సృష్టిస్తున్న ఓ అధికారి కూటమి నేతలపై నోటిదూలతో బుసలుకొడుతున్న ‘నాగ’రాజు ‘యువమంత్రి పేషీ’ మద్దతు ప్రచారంతో హవా ఎమ్మెల్యే పీఏలపై మర్యాద లేకుండా నోరుపారేసుకుంటున్న వైనం మండిపడుతున్న కూటమి నేతలు ఓఎస్టీకి ఫిర్యాదు చేస్తున్న నేతలు నేతలతో మర్యాదగా మాట్లాడుతున్న ఓఎస్డీ మాజీ ఐఏఎస్…

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి డాక్టర్ సూరపనేని దంపతుల భారీ విరాళం

తాడేపల్లి: అమరావతిలో నిర్మించనున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ఎన్ఆర్ఐ, డాక్టర్ సూరపనేని వంశీకృష్ణ, డాక్టర్ ప్రతిభ దంపతులు భారీ విరాళం ఇచ్చారు. పల్నాడు జిల్లా, అమరావతి మండలం, అత్తులూరు గ్రామానికి చెందిన ఈ దంపతులు సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ని కలిసి ఈ మేరకు రూ.1 కోటి చెక్కును…

వండర్ బుక్ ఆఫ్ రికార్డు’లో చోటు

విజయవాడ: రామ్ చరణ్ 256 అడుగుల భారీ కటౌట్ కు ‘ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’లో చోటు లభించింది. దీనికి సంబంధించిన ధ్రువపత్రాన్ని ఆ సంస్థ విజయవాడ కోఆర్డినేటర్ పెద్దేశ్వర్.. దిల్ రాజు, రామ్ చరణ్ యువశక్తి ప్రతినిధులు, మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులకు అందించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ద్వారా భారీ…

వాహ్.. హుస్సేన్!

– దేవాలయానికి డైమండ్ కిరీటం ఇచ్చిన ముస్లిం కళాకారుడు 600 వజ్రాలతో అలంకరించబడిన వజ్ర కిరీటం – 3,169 క్యారెట్ల బరువున్న ఒకే రూబీ స్టోన్‌తో తయారు చేయబడిన ప్రత్యేకమైన తలపాగా – ఇది విష్ణువు 108 భూలోక నివాసాలలో ఒకటి – ప్రపంచంలో ఇదే తొలి కిరీటం శ్రీరంగం: హిందూ-ముస్లిం మతాల మధ్య ఘర్షణ,…

నింగికెగసిన పీఎస్ఎల్వీ- సీ 60

– ప్రయోగం విజయవంతం శ్రీహరికోట: పీఎస్‌ఎల్వీ సీ 60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్వీ సీ 60ని సోమవారం రాత్రి 10 గంటల 15 సెకన్లకు మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకు వెళ్లింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే…

తెలంగాణ ఎమ్మెల్యే, ఎంపీలకు టీటీడీ గుడ్‌న్యూస్

తెలంగాణలో ప్రజా ప్రతినిధులకు వారానికి 4 సిఫార్సు లేఖలు వారానికి రెండు బ్రేక్ దర్శనాలతో పాటు మరో రెండు 300 రూపాయల దర్శనాలు విజయవాడ: తెలంగాణలో ప్రజా ప్రతినిధులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్. తెలంగాణ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చల్లటి కబురు అందించారు. తిరుమల దర్శనానికి వచ్చే తెలంగాణ భక్తులపై వివక్ష…

ధ్యాంక్స్.. బాబుగారూ!

– తెలంగాణ ప్రజాప్రతినిధుల టీటీడీ సిఫార్సు లేఖలపై ఏపీ సర్కారు సానుకూల నిర్ణయం – చంద్రబాబుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు హైదరాబాద్‌: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతించడానికి ఆదేశాలిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో…

జనసేనలో చేరిన జయమంగళ వెంకటరమణ

మంగళగిరి: వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కైకలూరు నియోజకవర్గం నేత జయమంగళ వెంకటరమణ నేడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, ఆయన అర్ధాంగి రాధ కూడా జనసేనలో చేరారు. వారికి పవన్ కల్యాణ్ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు….

అల్లు అర్జున్‌ను ఒంటరిని చేశారు

– అల్లు అర్జున్ ను ఒంటరి చేయడం కరెక్ట్ కాదు – సినిమా అంటే టీం వర్క్ • రేవంత్ రెడ్డి చట్టం అందరికీ సమానమే అనే గౌరవం కాపాడారు – రేవంత్‌రెడ్డి చేసింది రైటే – అర్జున్ బయటకొచ్చి అభివాదం చేయడం తప్పపట్టను – పుష్ప థియేటర్ ఎపిసోడ్‌లో మానవతాకోణం లోపించింది – అందులో…