Suryaa.co.in

Year: 2025

జగనన్నా.. నీ సంగతి విజయసాయి అంతా చెప్పారు!

– నువ్వే నన్ను తిట్టమని ఒత్తిడి చేసినట్లు సాయిరెడ్డి చెప్పారు – నువ్వు క్యారక్టర్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు – విజయసాయి భేటీ గుట్టు విప్పిన షర్మిల – ‘సూర్య’ చెప్పిందే అక్షరసత్యమని తేల్చిన షర్మిల అమరావతి: వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపి విజయసాయిరెడ్డి-తనకు మధ్య జరిగిన భేటీలో ఏం జరిగిందో జగన్ చెల్లెలు,…

నిన్న మంగ్లీ.. నేడు నాగార్జున!

టీడీపీని వ్యతిరేకించిన వారికి రెడ్‌కార్పెట్ వేస్తారా? ఏమిటీ ధిక్కారం?.. ఎందుకిలా? మంగ్లీని వెంటబెట్టుకుని అరసవల్లి దర్శనం చేయించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మంగ్లీ చంద్రబాబును తిట్టిన సంగతి రామూకు తెలియదా? ఆమె జగన్ కోసం ప్రచారం చేసిన విషయం కూడా తెలియని అమాయకుడా? సోషల్‌మీడియాలో విమర్శలు వచ్చినా స్పందించని రామ్మోహన్‌నాయుడు రామ్మోహన్‌ను అన్‌ఫాలో చేసిన టీడీపీ అభిమానులు…

తెలుగు చిత్రసీమ అభివృద్ధిలో ఏఎన్‌ఆర్ ది కీలకపాత్ర!

– అక్కినేనికి ప్రధాని మోదీ ఘన నివాళి – యార్లగడ్డ విరచిత “మహాన్ అభినేత అక్కినేని క విరాట్ వ్యక్తిత్వం” పుస్తకాన్ని పీఎంకు బహూకరించిన నాగార్జున న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగు నటుడు, దాత అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్‌ఆర్) భారతీయ చిత్రసీమకు చేసిన అపారమైన సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా స్మరించుకున్నారు. పార్లమెంట్ హౌస్‌లో జరిగిన…

పెన్షనర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి

– పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకపోవడం సీఎం చేతగానితనం కాదా? – బీఆర్ఎస్ నేత జి .దేవీప్రసాద్ హైదరాబాద్ : పెన్షనర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. పదవీ విరమణ అంటే ఉద్యోగులు భయపడుతున్నారు. ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురి అవుతున్నారు. జనవరి 25 వరకు 8,764 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. వారికి…

“420” అబద్ధపు హామీల పాపం..420” రోజుల చేతకాని పాలన శాపం..

– తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్ : “420” అబద్ధపు హామీల పాపం ఫలితంగా..మాటలకందని మహావిషాదం.. తెలంగాణ చెల్లించిన భారీ మూల్యం.. 420 మంది రైతన్నల బలవన్మరణం. అసమర్థులు అధికారం పీఠమెక్కి.. అన్నదాతలను బలిపీఠం ఎక్కిస్తున్నారు.కన్నీటి సేద్యం చేయలేక.. భూములున్న కర్షకులే కాదు. కౌలు రైతులూ పిట్టల్లా రాలిపోతున్నారు….

ఇది ప్రజలను వేధించే పాలన

– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్ :ఇది ప్రజాపాలన కాదు. ప్రజలను వేధించే పాలన. పేదల గూళ్లపై బుల్డోజర్లు పంపడంలో ఉన్న ప్రేమ – బడిపిల్లలకు బుక్కెడు బువ్వపెట్టడంలో లేదా? అమృత్ స్కీంను అప్పనంగా బామ్మర్ది కి కట్టబెట్టడంలో ఉన్న తెలివి – బుక్కెడు బువ్వకు అలమటిస్తున్న పసిపిల్లల కడుపు నింపడంలో లేదా?…

రేవంత్ రెడ్డి మీ మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప దాటదు

– గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి, విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఒకటి కాదు రెండు కాదు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్…

రేవంత్ బాటలోనే బీర్ల ఐలయ్య

– ఐలయ్య భూ దందాలు మరిన్నిటిని త్వరలోనే బయట పెడతా – మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత హైదరాబాద్ : ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూ కబ్జాలు ఎపిసోడ్లుగా బయటకు వస్తున్నాయి. గతం లో కొలనుపాక లో భూ కబ్జా బాగోతం బయట పెట్టాం. తాజాగా ఆలేరు రెవెన్యూ తండా లో బీర్ల ఐలయ్య…

రామ్మోహన్.. వాటీజ్ దిస్?!

బాబును తిట్టిన మంగ్లీని తీసుకువెళతారా? జగన్ భక్తురాలిని గుడికి తీసుకువెళతారా? ఎర్రన్న నూరిపోసిన సిద్ధాంతాలు ఇవేనా? మంగ్లీని అరసవల్లి ఆలయానికి వెంట తీసుకువెళ్లిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు గతంలో చంద్రబాబు పేరంటేనే చిరాకని చెప్పిన మంగ్లీ వైసీపీకి ఎన్నికల్లో ఉచితంగానే పాట పాడిన గాయని మంగ్లీ జగన్ జమానాలో ఆమెకు ఎస్వీబీసీ సలహాదారు పదవి ఇచ్చిన వైసీపీ…