Suryaa.co.in

Telangana

బాల్కొండలో 400 వందల కోట్ల స్కామ్

-మనిషి పుట్టుకకే మచ్చ తెచ్చేలా కల్వకుంట్ల కుటుంబం
-సిగ్గుందా యూస్ లెస్ ఫెలో హరీష్ రావు..
– బీజేపీ ఎంపీ అరవింద్ 

మనిషి పుట్టుకకే మచ్చ తెచ్చేలా కల్వకుంట్ల కుటుంబం ప్రవర్తిస్తుంది.బాల్కొండ లో జరిగిన నాలుగు వందల కోట్ల స్కామ్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి జవాబు ఇవ్వాలి. బాల్కొండలో క్వారీ,క్రషర్ నడుపుతున్నవారు కేవీ శ్రీకాంత్ జియో స్టోన్ ఇండస్ట్రీస్ వంశీరెడ్డి. 9వేల క్యూబిక్ మీటర్ల కు అనుమతి ఇస్తే.. క్యూబిక్ మీట 20లక్షల ర్లు తవ్వకాలు చేశారు. ఈ క్వారీ ప్రశాంత్ రెడ్డిదే అని ప్రజలు అంటున్నారు.హైకోర్టు ఇన్వాల్ అయ్యి ఈ అక్రమ అనుమతిలేని క్రషర్ ని మూసివేయించింది.

పొద్దున లేస్తే పొట్టోడు, పొడుగోడు ఒక్క రూపాయి వస్థలేదు అని మాట్లాడుతారు.సిగ్గుందా హరీష్ రావు.. సిద్దిపేటలో 77 కోట్లతో కట్టిన హాస్పిటల్ డబ్బులు కేంద్రానివే.ఇంకా కేంద్రం ఏమిస్తాలేవు అంటావు యూస్ లెస్ ఫెలో హరీష్ రావు..రేవంత్ స్పీచ్ ఇవ్వగానే ఇక్కడ ఆయన బిజినెస్ పార్ట్నర్ రోడ్డు ఎక్కుతది.

LEAVE A RESPONSE