Home » తెలంగాణలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు

తెలంగాణలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు

వికారాబాద్: పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ ఏఎంసీ గోడౌన్, పరిగి
మేడ్చల్ మల్కాజ్ గిరి: మేడ్చల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్ హోలీమేరి ఇంజనీరింగ్ కళాశాల, కీసర
మంచిర్యాల: చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల అజీజియా ఇంజనీరింగ్ కళాశాల
ఆదిలాబాద్: ఆదిలాబాద్, బోథ్ టెక్నికల్ ట్రైనింగ్, డెవలప్మెంట్ సెంటర్
ఆదిలాబాద్: నిర్మల్ ఖానాపూర్, నిర్మల్, ముథోల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నిర్మల్
ఎస్సీ వెల్ఫేర్ గురుకుల కళాశాల, ఆసిఫాబాద్
నిజామాబాద్: ఆర్మూర్, బాన్స్ వాడ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్
బాల్కొండ ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాల
నిజామాబాద్: బోధన్ ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల
కామారెడ్డి: జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి ఏఎంసీ గోడౌన్, కామారెడ్డి
జగిత్యాల: కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాల
పెద్దపల్లి: రామగుండం, మంథని, పెద్దపల్లి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల
కరీంనగర్: చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల
సిరిసిల్ల: వేములవాడ, సిరిసిల్ల ఎస్సీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల
సంగారెడ్డి: నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్ చెరు గీతం యూనివర్సిటీ, కళాశాల
మెదక్: నర్సాపూర్ వైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హవేలీ ఘనపూర్
సిద్దిపేట: హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ ఇందూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.

Leave a Reply