-వాలంటరీ తో కలిసి సర్వే చేసిన
-వెల్దుర్తి బిఎల్ఓపై వేటు
-ఆర్డీవోకు విచారణ ఆదేశాలు
-కర్నూల్ కలెక్టర్ డాక్టర్ సుజనా
కర్నూలు జిల్లాలో ఇంటింటికి ఓటర్ల సర్వే కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన కర్నూల్ రెవిన్యూ డివిజన్ లోని వెల్దుర్తి మండల కేంద్రంలో బిఎల్ఓ . వాలంటరీ తో కలిసి ఇంటింటా సర్వే లో పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సుజనా సస్పెన్షన్కు ఆదేశాలు జారీ చేసింది. శనివారం ఉదయం టెలికాన్ఫిడెంట్ ద్వారా. జిల్లా ఎన్నికల యంత్రాంగంతో సమీక్షించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాన్ని నిర్లక్ష్యం చేస్తే. శాఖ పరమైన చర్యలు ఉంటాయని సూచించారు.క్షేత్రస్థాయిలో ఇంటింటా. వాలంటరీ తో కలిసి సర్వే చేస్తే సస్పెన్షన్ ఉంటాయని సూచించారు.. నియోజకవర్గ ఆరో.. కూడా బాధ్యుడు అవుతాడని. ప్రత్యేకంగా హెచ్చరించారు.