పాకిస్ధాన్ లోని ప్రధానమైన భూ భాగం “బలూచిస్థాన్”ను.. “రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్” ప్రభుత్వం గా భారత ప్రభుత్వం (భారత్) గుర్తించబోతుంది మరియు దాని మొదటి రాయబార కార్యాలయం రాబోయే నెలల్లో ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో తెరిచే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇకపోతే పాకిస్థాన్ కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత బలూచిస్థాన్ మరియు జమ్ము కాశ్మీర్ ప్రాంతాన్ని, బలవంతంగా తమ దేశంలో కలుపుకుంది.. జమ్ము కాశ్మీర్ ప్రాంతాన్ని అప్పట్లోనే పటేల్ గారు తిప్పికొట్టే చాలావరకు భారత్ లో కలిపేశారు..
మిగిలిన “ఖైబర్ పఖ్తుంక్వా” ప్రాంతం ట్రైబల్ పాపులేషన్. వీళ్ళు పాకిస్తాన్ లో కలవం అని ఆనాడే బ్రిటీష్ వారిపై పోరాటం చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు వీళ్లకు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం సపోర్ట్ ఉంది. ఇప్పటికే పాక్ మిలటరీ స్థావరాలను ఆక్రమించారు. అంతేగాక పాక్ లో ప్రతిరోజూ బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారు.. ఈ ప్రాంతం మొత్తం ఎప్పుడో అనధికరంగా పాక్ వదిలేసుకుంది..
మిగిలింది సింధు మరియు పంజాబ్ ప్రాంతాలు మిగులుతాయి.. ఎప్పుడైతే పై ప్రాంతాలు విడిపోతే సింధు , పంజాబ్ ప్రజలు మెజారిటీ అయితాయి. ఇక ఆటోమేటిక్ గా పాకిస్థాన్ పేరు తొలగించడమే మిగులుతుంది.
అంటే త్వరలో ప్రపంచ పటంలో త్వరలో “పాకిస్ధాన్” కనుమరుగు కావడం ఖాయం.
– పి. మధుసూదన్