Suryaa.co.in

Andhra Pradesh

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు.. చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన తెదేపా అధినేత చంద్రబాబు రిమాండ్ను ఏసీబీ కోర్టు పొడిగించింది. అక్టోబరు 19 వరకు రిమాండ్ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుకు రెండో దఫా విధించిన రిమాండ్ గడువు గురువారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో ఇవాళ సీఐడీ మెమో దాఖలు చేసింది.

LEAVE A RESPONSE