Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుకు కృతజ్ఞత సభ అందరి మనసులను తడిమింది

– నారా భువనేశ్వరి ట్వీట్

సైబరాబాద్ లో జరిగిన CBNGratitudeConcert అందరి మనసులను తడిమింది. ఒక నేత పాలనలో, పాలసీలతో లబ్ది పొందిన వర్గాలు ఇలా కృతజ్ఞత తెలిపేందుకు వేలాదిగా తరలిరావడం నేటి రాజకీయాల్లో అత్యంత అరుదైన విషయం. ఒక నాయకుడిగా చంద్రబాబు గారికి ఇంతకంటే ఇంకేం కావాలి? దీన్ని మించిన తృప్తి ఇంకేముంటుంది? ఎవరినైనా అరెస్టు చేస్తే వారి అక్రమాలు బయటకు వస్తాయి….కానీ చంద్రబాబు గారిని అరెస్టు చేస్తే ఆయన చేసిన అద్భుతాలు బయటకు వచ్చాయి. కొందరు చంద్రబాబు గారిని జైలులో పెట్టాము అని ఆనంద పడుతున్నారు…కానీ ఆయన కోట్ల మంది హృదయాల్లో ఉన్నారు. వెల కట్టలేని మీ కృతజ్ఞతకు అభివందనాలు.

LEAVE A RESPONSE