Suryaa.co.in

Andhra Pradesh

సచివాలయశాఖ అడిషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గీతాంజలి శర్మ

గ్రామ, వార్డు సచివాలయ శాఖ అడిషనల్ డైరెక్టర్ గా యువ ఐఏఎస్ గీతాంజలి శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2020 బ్యాచ్ కి చెందిన ఈమె గతంలో కాకినాడలో అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేశారు. తర్వాత తెనాలి డివిజన్ సబ్ కలెక్టర్ గా సేవలు అందించారు. ప్రస్తుతం బదిలీపై వచ్చి ఈ బాధ్యతలు స్వీకరించిన గీతాంజలి శర్మ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా పనిచేయడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

LEAVE A RESPONSE