Suryaa.co.in

Andhra Pradesh

జగన్ పాలనకు జేపీ పూర్ మార్కులు!

లోక్‌సత్తా అధ్యక్షుడు ఏపీలో జగన్ పరిపాలనకు పూర్ మార్కులు వేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనకు జయప్రకాశ్ నారాయణ మార్కులు ఇచ్చారు. విద్యా వ్యవస్థ & వైద్యానికి 2 చొప్పున, వాలంటీర్ వ్యవస్థకు 1 మార్కు ఇచ్చారు. ప్రభుత్వ పాలనకు 1.5 మార్కులు, అభివృద్ధికి & పెట్టుబడులు ఆకర్షించడంలో ఒక్కో మార్కు, కరప్షన్ నిర్మూలించడంలో వరెస్ట్ అని ఒక్క మార్కు ఇచ్చారు. తాను చెప్పేది ఫలితాలని, నేతల ఖర్చు కాదని ఆయన సెటైర్ వేశారు.

LEAVE A RESPONSE