Suryaa.co.in

Political News

సబ్ కా సాత్ వద్దే వద్దు.. సబ్ కా వికాస్ అసలే వద్దు

– ఆ నినాదం బీజేపీ ఇకనైనా విడిచిపెడితేనే మంచిది

కాశ్మీర్ ప్రాంతంలో బీజేపీ సీట్లు గెలవలేక పోయింది కనుక ఆ ప్రాంత ప్రజలు.. కాశ్మీర్ రాష్ట్రంలో 370 ఆర్టికల్ తీసేయడానికి వ్యతిరేకంగా ఉన్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. విపరీత అర్థాలు తీస్తున్నారు. సూత్రీకరణలు చేస్తున్నారు.
హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తుందా ?
లేదు…
గెలవదు…
[మరిక్కడ 370 ఆర్టికల్ గట్రా ఏమీ లేవే !!]
ఎందుకంటే…అక్కడున్న మెజారిటీ ఓటర్లకు దేశం కంటే… దేశాభివృద్ధి కంటే… వాళ్లకు “మతం” మాత్రమే ముఖ్యం.
అలాగే… కాశ్మీర్ ప్రాంతంలో కూడా అంతే. 370 ఆర్టికల్ తీసేసారా? అభివృద్ధి చేశారా? అనేది వాళ్లకనవసరం. వాళ్లకు అవేవీ అవసరం కూడా లేదు. అసలవేవీ పట్టవు కూడా. వాళ్లకు అసలవేవీ ప్రాధాన్యత అంశాలు కూడా కాదు. వాళ్లకున్నది కేవలం బీజేపీ పట్ల వ్యతిరేకత.
అంతే!
అందుకు కారణం వాళ్ళకున్న మత పిచ్చి. వాళ్లకు మతం మాత్రమే కావాలి. అభివృద్ధి… దేశం… 370 ఆర్టికల్ తీసివేత… కాకరకాయ… కుంకుడుకాయ కాదు.
సో..
వాళ్ళది కేవలం బీజేపీ పై వ్యతిరేకత మాత్రమే.370 ఆర్టికల్ రద్దు అనేది అంశంనే కాదు.
ఇక ఇక్కడ కిందున్న వీడియోలో చూడండి…
బీజేపీ 370 ఆర్టికల్ తీసివేయడం మూలంగా అభివృద్ధి జరుగుతున్నది.
కాశ్మీర్ లోయ ప్రశాంతంగా వుంది. తమకు ఉపాధి దొరుకుతున్నది.
అలాగే తమ పిల్లలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువు సాగుతున్నది..అంటూ పెద్ద లిస్ట్ చదివాడు.
అయితే…
ఇన్ని ప్రయోజనాలు బీజేపీ మూలంగానే కల్గినప్పటికీ కూడా, తాను బీజేపీ కి మాత్రం ఓటు వేయను అని, ఖరాఖండింగా చెబుతున్నాడు.
అదేదో ఇది ఒక్క కాశ్మీర్ లోయలో వున్న ముస్లింల అభిప్రాయం మాత్రమే కాదు.
దేశ వ్యాప్తంగా మొత్తం వాళ్ళ ఆలోచనా విధానం కూడా అంతే.
మొన్నటి లోకసభ ఎన్నికల్లో కూడా, వాళ్ళ ఇదే ధోరణి దేశ వ్యాప్తంగా చూసాం కదా!
ఇక ముస్లింలున్న కాశ్మీర్ లోయలో కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఓట్లు పడితే… ఇక హిందువులు ఉన్న జమ్మూ ప్రాంతంలో బీజేపీ కి అనుకూలంగా ఓట్లు పడ్డాయి. అంటే 370 ఆర్టికల్ వ్యతిరేకత లేదా అనుకూలత అనేది అసలు అంశమే కాదు. మతం తప్ప…
అయితే హిందువులు ఉన్న ప్రాంతంలో మతానికి ప్రాధాన్యత అంతగా ఉండదు. అభివృద్ధికి తప్ప!

సో..
“సబ్ కా సాత్ – సబ్ కా వికాస్” అనే విధానం… నినాదం బీజేపీ ఇకనైనా విడిచిపెడితేనే మంచిది. వాళ్లకు ఎన్ని చేసినా బీజేపీ కి ఓటు వేయరు గాక వేయరు. కనుక అదేదో హిందువులకు ఇంకా మేలు కల్గిగే నాలుగు పనులు చేస్తే, బీజేపీకి ఇంకో పది ఓట్లు అదనంగా వస్తాయ్.
కనుక…
“సబ్ కా సాత్” వద్దే వద్దు
“సబ్ కా వికాస్..” అసలే వద్దు
హిందువు లే అసలు ముద్దు
– భారత్ మాతా కీ జై

-హెజీబు శ్రీనివాసరావు

LEAVE A RESPONSE