(చాకిరేవు)
ఓ సారి చూడండి. మయూరీ టెక్ పార్కులో ఈ నిన్నటి సంఘటన. ఈవీలో బ్యాటరీ బ్యాకప్ ఆవిష్కరణ గురించి ఆసక్తితో విద్యార్థి లెక్కన ఇంజినీరింగ్ విద్యార్థి నుండి తెలుసుకొని, కుతూహలం ఆపుకోలేక వెంటనే ఆయన ఆలోచన ఏమిటో అక్కడికక్కడే పంచుకొంటున్నారు.
ఆ అబ్బాయి కాన్ఫిడెన్స్ చూడండి. ఇక్కడే వీఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంటర్ప్రెన్యూర్ గా బయటకు వెళుతున్నాడు.
మన అమరావతి – అప్పుడే దేశానికి పారిశ్రామిక వేత్తలను అందిస్తోంది. నిర్మాణం ఒక రూపు సంతరించుకొంటే మరెలా వుంటుందో.. ఆలోచించండి!
విజ్ఞప్తి: పందుల్లా ఆసక్తిగా నిర్మాణం మొదలెట్టిన ప్రాంతం మునిగిందా లేదా అనే జీవుల కోసం కాదు ఇది.