అమరావతి: రాష్ట్రంలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు వస్తున్నారు. ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు, మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ, 12 జిల్లాల ఉన్నవారినే ఎస్పీలుగా ప్రభుత్వం కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఎస్పీల వివరాలివి.
• బిఆర్ అంబేద్కర్ కోనసీమ – రాహుల్ మీనా
• బాపట్ల- ఉమామహేశ్వర్
• నెల్లూరు – అజితా వేజెండ్ల
• తిరుపతి – సుబ్బారాయుడు
• అన్నమయ్య – ధీరజ్ కునుగిలి
• కడప – నచికేత్
• నంద్యాల్ – సునీల్ షెరాన్
• విజయనగరం- ఎఆర్ దామోదర్
• కృష్ణా – విద్యాసాగర్ నాయుడు
• గుంటూరు – వకుల్ జిందాల్
• పల్నాడు – డి కృష్ణారావు
• ప్రకాశం– హర్షవర్థన్ రాజు
• చిత్తూరు – తుషార్ డూడి
• శ్రీ సత్యసాయి – సతీష్ కుమార్
శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలకు పాత వారిని ప్రభుత్వం కొనసాగించింది.