– బిహార్ .. హిందూ జన ఘన విజయం
బిహార్ (బీహార్ కాదు)ఎన్నికల్లో ఎన్.డీ.ఎ. ఘన విజయం!
ఎన్.డీ.ఎ. విజయంలో బీ.జే.పీ.ది పై చేయిగా కనిపిస్తూండడం గమనార్హం!
‘హిందూ జన ఏకీకరణ’ లేదా ‘హిందూ-ఓటు ఏకీకృతం’ అవడమే ఈ ఎన్.డీ.ఎ. బిహార్ ఎన్నికల విజయం. ఆంధ్ర, హర్యాణా, మహారాష్ట్ర, దిల్లీ ఎన్నికల్లో ‘హిందూ-ఓటు ఏకీకృతం’ కాగా ఎన్.డీ.ఎ. విజయం చరిత్ర అయింది. ఆ కోవలో ఇవాళ బిహార్ ఎన్నికల ఫలితాలు చరిత్ర సృష్టించాయి. బిహార్ రాష్ట్రంలోని ప్రతి హిందూ ఓటరుకు అభినందన, కృతజ్ఞత.
విదేశీ మతోన్మాదం, అమేరిక డీప్ స్టేట్ కుట్రలు, బిహార్ రౌడియిజం, కాంగ్రెస్, కులవాదం, ముస్లీమ్ సంతుష్టీకరణ, కమ్యూనిస్ట్, ప్రశాంత్ కిషోర్ ఈ అన్నిటినీ హిందూ ప్రజలు తన్ని తరిమేశారు! ప్రశాంత్ కిషోర్ సాధించిన ‘సున్నా’ భవిష్యత్ తరాలకు పాఠం. ప్రశాంత్ కిషోర్ వంటి వ్యక్తికి ఏం జరగాలో అదే జరిగింది. అతడిలో ఏ మాత్రం ‘చదువు వల్ల వచ్చిన నైతికత’ ఉన్నా అతడు తన నైజానికి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి; ఇకనైనా దేశ శ్రేయస్సు కోసం అతడు పని చెయ్యాలి. బిహార్ ఎన్నికల్లో ఈ ఎన్.డీ.ఎ. పెను ఘన విజయం దేశ రక్షణకు, ప్రగతికి సంబంధించి కీలకం.
ముఖ్యంగా దేశ హానికర ఇస్లామ్ శక్తులకు, కులవాద శక్తులకు అతీతంగా బిహార్ హిందూ ప్రజ రాష్ట్రాన్ని కాపాడుకుంది; దేశానికి పెనుమేలు చేసింది. సంతోషం… బిహార్ ఎన్.డీ.ఎ. విజయం దేశానికి సంతోషం… ఈ ఫలితాల విషయంగా దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక మేధావులు, కుల వాదులు, అంబేడ్కరిస్టులు, కమ్యూనిస్టులు, మతోన్మాదులు తమ వికారాల్ని వాంతులు చేసుకుంటూంటారు. పిచ్చి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి కదా? మత, కుల ఊర కుక్కలు ‘దేశ హిత జ్ఞానం’తో మొరుగుతాయా? మొరగవు. అవి అంతే… మన దేశం కోసం, మన భద్రత కోసం మన వంతు పని మనం చెయ్యాలి; చేద్దాం.

9444012279