పహాల్గాం ఘటన జరిగినప్పుడు… నిశ్శబ్దం.
ఢిల్లీ ఘటన జరిగినప్పుడు… “ముందు ఫ్యాక్ట్స్ రావాలి.”
మన సైనికులు రక్తం చిందించినప్పుడు… న్యూట్రాలిటీ.
ఇన్వెస్టిగేషన్. ప్రొసీజర్.
అకస్మాత్తుగా అందరూ లా ఎక్స్పర్ట్స్.
కానీ వేల కిలోమీటర్ల దూరంలో జరిగిన ఒక రాడికల్ ఖమేనీ గాడు చచ్చాడని తెలిస్తే… కాశ్మీర్ రోడ్ల మీద ఏడుపులు, పెడబొబ్బలు, వైరల్ వీడియోలు. స్టేటస్లు.. ర్యాలీలు.. ఎమోషనల్ ప్రసంగాలు.
ప్రశ్న సింపుల్.
మన దేశంలో జరిగిన దానికి సైలెంట్ మోడ్…
విదేశీ రాడికల్స్ కోసం హై వాల్యూమ్ ఎందుకు?
మన ఇంట్లో మంటలు ఉంటే ముందుగా అవే ఆర్పాలి.
పక్కింటి పొగ చూసి ఇంట్లోని అగ్ని పట్టించుకోకపోతే
అది సానుభూతి కాదు. అది పక్కా వంచన!
సెలెక్టివ్ అవుట్రేజ్:
హిజాబ్ సరిగ్గా వేసుకోలేదని ఒక అమ్మాయిని చంపేసిన అరాచక వ్యవస్థ,
సొంత ముస్లిం ప్రజలని 30 వేల మందిని ఊచకోత కోసిన ఛాందసవాదం…
వీటికి ఇక్కడ సపోర్ట్ చేస్తూ ర్యాలీలు తీస్తున్నారంటే — మీ హృదయం ఇంపోర్ట్ చేసుకున్నారా? లేక మీ ఎజెండానే అంత రాడికల్ గా ఉందా?
ఇక్కడ ఎవరి మతం విషయం కాదు. ఇది ప్రాధాన్యత విషయం.. ఇది విలువల విషయం.
మన నేలపై జరిగినప్పుడు —
“వెయిట్ ఫర్ పూర్తి వివరాలు.”
విదేశీ విషయానికి —
“ఇది మన హృదయం.”
హృదయం జియోగ్రఫీ బట్టి మారుతుందా?
లేక ఐడెంటిటీ బట్టి యాక్టివేట్ అవుతుందా?
ఒక తల్లి ఆవేదన:
మన దేశంలో ఒక తల్లి తన కొడుకుని కోల్పోతే ఆమె కన్నీళ్లు ట్రెండ్ కావు.
కానీ విదేశీ ఉగ్రవాద మైండ్ సెట్ ఉన్న వాడు చస్తే — అది వెంటనే వైరల్ అవుతుంది.
ఇది బాధ కాదు.. ఇది ప్రాధాన్యతల అసమతుల్యత.
భారత్ పవర్ vs మిడిల్ ఈస్ట్:
దుబాయ్ లాంటి రిచెస్ట్ సిటీలే ఇరాన్ మిసైల్స్ కి వణికిపోతుంటే, పాకిస్తాన్ వేల మిసైల్స్ వేసినా
ఒక్క డ్రోన్ కూడా రానివ్వని మన భారత్ పవర్ చూడండి!
బాధ్యత అనే పదం ఉంటుంది:
ప్రభుత్వం ముందే హెచ్చరించినా వినకుండా ఇరాన్ లో ఉండి,
ప్రాణాలు మీదికి రాగానే “కాపాడండి మోదీ” అని ఏడుస్తూ ఇండియాకు వచ్చి…
ఏసీ బస్సు లేదని తిట్టే ఈ కృతజ్ఞత లేని వెధవలు…
వీళ్లు మనకి భాయి భాయి ఎలా అవుతారు?
మమ్మల్ని కాపాడండి అనడం సులువు..
కానీ బాధ్యత అనే పదం కూడా ఉంటుంది.
దేశం ముందుగా.. సౌకర్యాలు తర్వాత.
మన దేశంపై జరిగిన ఘటనలపై స్పందించలేక,
విదేశీ రాజకీయాలపై మాత్రమే గళం పెంచితే —
అది బ్రదర్హుడ్ కాదు.. అది సెలెక్టివ్ ఎమోషన్.
చివరి ప్రశ్న:
మన దేశం బాధపడుతున్నప్పుడు నువ్వు ఎక్కడ నిలబడ్డావు?
ఫైనల్ లైన్:
దేశం ముందు. మిగతావన్నీ తర్వాత.
సెలెక్టివ్ కన్నీళ్లతో నైతికత నిరూపించలేరు.
దేశం మీద ప్రేమ ఉంటే —
ముందు ఇక్కడ చూపించండి.
-ఏ.విశ్వ