కొవ్వూరు – జీలుగుమిల్లి మధ్య కొత్త హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ₹368 కోట్లు మంజూరు చేసింది. ఈ 86.7 కి.మీ రహదారి నిర్మాణంతో హైదరాబాద్ – రాజమండ్రి ప్రయాణ దూరం తగ్గనుంది.
ఈ హైవే ద్వారా:
పోలవరం ప్రాజెక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ
100 ఏజెన్సీ గ్రామాలకు రవాణా సౌకర్యం
30 మైదాన గ్రామాలకు ప్రయోజనం
పర్యాటక అభివృద్ధికి అవకాశం
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం కు తరలించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ వల్ల గోదావరి పరిసర ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఊతం లభించనుంది