– ఇక డిజిటల్ బాటలో!
ఆంధ్రప్రదేశ్-సింగపూర్ మధ్య డిజిటల్ ట్రేడ్ కారిడార్ ఒక సరికొత్త విప్లవానికి నాంది పలకబోతోంది. మన రైతు పండించిన మిర్చిని నేరుగా ప్రపంచ వేదికపై నిలబెట్టడమే ఈ చర్చల లక్ష్యం!
భారత మిర్చి ఎగుమతుల్లో మన రాష్ట్ర వాటా 40–45%!
కస్టమ్స్ అనుమతులు 1-Click క్లియరెన్స్.
కాగితం వాడకం లేని డిజిటల్ పేపర్‌లెస్ ట్రేడ్.
ఈ కారిడార్ ప్రత్యేకతలేంటి?
బ్లాక్‌చైన్ టెక్నాలజీ: లావాదేవీల్లో పూర్తి పారదర్శకత.
ప్రతి అడుగు ‘ట్యాంపర్’ చేయడానికి వీలులేని రికార్డుగా నమోదు.
FPOల ద్వారా దళారీలు లేకుండా రైతులే నేరుగా గ్లోబల్ సప్లయర్స్ అంతర్జాతీయ మార్కెట్‌కు అనుసంధానం.
నిలిచిపోయిన ఏపీ-చైనా ట్రేడ్ కారిడార్‌ను మళ్ళీ పట్టాలెక్కిస్తున్న ప్రభుత్వం.
మన మిర్చి ఇకపై “Green Product”గా అంతర్జాతీయ గుర్తింపు పొంది, పర్యావరణ స్పృహ గల మార్కెట్లలో రికార్డు సృష్టించబోతోంది.
ఎగుమతి ప్రయాణం
రైతు (FPO) > బ్లాక్‌చైన్ నమోదు > సింగిల్ క్లిక్ కస్టమ్స్ > గ్లోబల్ మార్కెట్ (సింగపూర్/చైనా)
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మరియు సింగపూర్ CIC సంస్థల మధ్య జరిగిన ఈ చర్చలు కార్యరూపం దాల్చితే మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చేయబోతోంది. సాంకేతికతతో పారదర్శకత, గ్రీన్ ఎనర్జీతో సుస్థిరత – ఇదే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం!