విజయవాడ: స్వాతంత్ర్య అమృత మహోత్సవ వేళ దేశప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి . ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మాజి జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం , బాజీ , బిట్ర శివ నారాయణ తదితరులు పాల్గొనడం జరిగింది.