Suryaa.co.in

Andhra Pradesh

పన్నులు కట్టకపోతే ఇంట్లో సామాన్లు జప్తు చేయండి

– ఏపీ ప్రభుత్వ ఆదేశాలు

ఇంటి పన్ను, నీటి పన్ను… వగైరా పన్నులు కట్టని వారి ఇంట్లోని వస్తువులను జప్తు చేసి, వాటి తరలింపు కోసం కాకినాడ కార్పొరేషన్‌ లో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఇంటింటికి తిరుగుతున్న జప్తు వాహనాలతో జనం భయపడుతున్నారు. పన్ను బకాయిలు కట్టాలంటూ ఫోన్లు చేసి అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. కొన్ని చోట్ల ఇళ్లకు వెళ్లి విద్యుత్ కనెక్షన్లను తొలగించారు.

LEAVE A RESPONSE