– జైల్లో ఉన్న దొంగోడికి ఓట్లేసి రాష్ట్రాన్ని చేజేతులా పాడుచేసుకున్నాము
– రోజాఆంటీ పెద్ద రింగుల రాణి
– మహానాడులో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు
నందమూరి తారకరామారావుగారి జన్మదినం మనందరికీ పండుగ. నందమూరి తారకరామారావుగారి వల్లనే 40ఏళ్లనుంచిప్రజాసేవ చేయగలిగాను. మహానాడులో ప్రవేశపెట్టిన తీర్మానాలుచూసిన దౌర్భాగ్యుడు, తమ్మినేని సీతారామ్ మహానాడుని శ్మశానమని, వల్లకాడని అంటున్నాడు. వచ్చేఎన్నికల్లో అదే శ్మశానంలో నిన్ను, నీ పార్టీని, నీ నాయకుడిని ప్రజలు తగలబెడతారని గుర్తుంచుకో తమ్మినేని!
16నెలలు జైల్లోఉన్న దొంగోడికి ఓట్లేసి రాష్ట్రాన్ని చేజేతులా పాడుచేసుకున్నాము. మహానాడుకి వచ్చిన టీడీపీకార్యకర్తల్ని చూస్తే వైసీపీవారికి తెలుగుదేశం సత్తా తెలుస్తుంది.వారిని నేరుగాచూస్తే, మీ అందరి గుండెలు ఆగిపోతాయని గుర్తుంచుకోండి. చెత్త నాకొడుకులు, పనికిమాలిన వాళ్లు మంత్రులుగాఉన్నారు.
అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రా.. గంటా అరగంటా అంటూరాత్రిపూట మల్లెపూలు అమ్ముకుంటాడు. అలాంటివాడు మంత్రా?బూతులుమాట్లాడేవాళ్లు మంత్రులా? రోజాఆంటీ పెద్ద రింగుల రాణి. రాజకీయాలంటే జబర్దస్త్ అనుకుంటోంది. మొగుడికి చీరకట్టి ఇంట్లోకూర్చోబెట్టినఆమె, టీడీపీవారికి చీరలు పంపిస్తుందంటా? చంద్రబాబునాయుడు సామాన్యమైన వ్యక్తికారు.. పదేళ్లముందే రాష్ట్రానికి ఏం కావాలో ఆలోచించే విజన్ ఆయనది.
ఆయన ముఖ్యమంత్రి కాకపోతే, రాష్ట్రాన్ని కాపాడటం ఎవరితరంకాదు. జీఎంసీ.బాలయోగి, ప్రతిభాభారతి, అబ్దుల్ కలాంవంటి వారిని ఉన్నతస్థానాల్లో నిలిపింది తెలుగుదేశంపార్టీనే. మా కార్యకర్తలకు కోపం వస్తే మీరు తట్టుకోలేరు. తెలుగుదేశం పార్టీ అంటేనే చరిత్ర.మహానుభావుడు పెట్టిన తెలుగుదేశంపార్టీని లోకేశ్ నాయకత్వంలో, చంద్రబాబు బాటలో నడిపించాల్సింది యువతరమే.