బాబు – వైయస్ ఒకరు అలా.. మరొకరు ఇలా..

ఇద్దరు సమకాలీన రాజకీయ నాయకులు CBN, YSRల మధ్య తేడా ఇలా ఉంది..
ఒకరు – చంద్రబాబు
కియా తెచ్చాడు… పని చేస్తోంది
అశోక్ లైలాండ్ తెచ్చాడు… పని చేస్తోంది
అపోలో టైర్ తెచ్చాడు… పని చేస్తోంది
ఏషియన్ పెయింట్స్ తెచ్చాడు.. పని చేస్తోంది
హీరో హోండా తెచ్చాడు.. పని చేస్తోంది
ఆటోమొబైల్ కంపెనీ అంటే ఆషామాషీ కాదు… 50 ఏళ్ళు చరిత్రలో తెలంగాణలోనే లేవు ఇంత పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు…రాలేదు
సెల్ ఫోన్ల తయారీ కంపెనీలు తెచ్చారు.. పని చేస్తున్నాయి
మెడ్ టెక్ జోన్ తెచ్చాడు.. వైద్య పరికరాల తయారీ జరుగుతోంది
అమరావతిలో VIT, SRM యూనివర్సిటీ… భూమి ఇచ్చారు మొదలుపెట్టాయి తరగతులు.. వీటిల్లో చదివిన విద్యార్థులు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందుతున్నారు.

రెండవ వ్యక్తి – YSR
బ్రాహ్మణీ స్టీల్ ప్లాంట్ కి భూమి ఇచ్చారు… కంపెనీ రాలేదు
వాన్ పిక్ కి భూమి ఇచ్చారు.. కంపెనీ రాలేదు
వోక్స్ వాగన్ కి డబ్బులు ఇచ్చారు.. కంపెనీ రాలేదు.
లేపాక్షి నాలెడ్జ్ హబ్ కి 8 వేల ఎకరాల భూములు దోచి పెట్టారు.. 8 ఉద్యోగాలు కూడా రాలేదు
వాన్ పిక్ పోర్ట్ కి 44 వేల ఎకరాల భూములు దోచిపెట్టారు.. 4 ఉద్యోగాలు కూడా రాలేదు
44వేల ఎకరాల బయ్యారం భూములు అప్పనంగా అల్లుడికి రాసిచ్చాడు.. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి వాటిని తీసుకొని మంచిపనిచేశాడు.. లేదంటే 🙄🙄
ఒకరి వలన..
పర్మనెంట్ ఉపాథి…. సమాజం అభివృద్ధి.
అన్ని రంగాల్లో కొనుగోలు శక్తి ఆరోగ్యం, ఆహారం అభివృద్ధి హైదరాబాద్ లాగా..
ఇంకొకరి వలన తాత్కాలిక ఉపశమనం లబ్ది… సోమరితనం ఆవహిస్తుంది
కమిట్ మెంట్ ఎవరిది
జనం ఎవరిని నమ్మాలి
కానీ జనం ఎవరిని నమ్మారు…..??

ఇప్పుడు కూడా అంతే అమరావతి కట్టి సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చి లక్షలు లక్షలు జీతాలు వచ్చే ఉద్యోగాలు తెస్తానంటున్న చంద్రబాబును నమ్మకుండా ఎంబీఏ, ఎంసీఏ లు చేసిన యువతకు మూటలు మోసుకునే పని ఇచ్చే వాడిని గెలిపించి నెత్తిన పెట్టుకున్నారు.

Leave a Reply