-బీజేపీ టిడిపి పోటీ అని వస్తున్న వార్తల పై స్పందించిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్.. డా. లక్ష్మణ్
డా. లక్ష్మణ్ఏం మాట్లాడారంటే..టిడిపి తో పొత్తు అని వస్తున్న వార్తలు కేవలం వార్తలు మాత్రమే. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఆంద్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ తో కలసి పోటీ చేస్తుంది.ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు బీజేపీ పెరుగుతుంది. బీజేపీ, టీడీపీ పొత్తుపై ఎలాంటి చర్చలు కూడా జరగడం లేదు.