* 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏపీ సీఆర్డీఏలో ఫేస్ – 1 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్, మౌలిక సదుపాయాలకు రూ.1,600 కోట్లు గ్యారెంటీ ఇచ్చేందుకు క్యాబినెట్ లో ఆమోదం తెలిపారు.
* ఏపీసీఆర్డీఏ 2014 చట్టంలో పలు సవరణలు చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ది కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకొనేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.* భావనపాడు పోర్టు నోటిఫికేషన్ – 1 లో సవరణలు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు.
* స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ లో ఆమోద ముద్ర
* ఆగస్టు 15, 2022 ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 20 మంది ఖైదీలకు ఉపశమనం కలిగించాలని క్యాబినెట్ లో నిర్ణయం.
* తిరుపతి జిల్లాలో నోవాటల్ ఫై స్టార్ హోటల్ అభివృద్దికి క్యాబినెట్ ఆమోదం* ఏపీ జీఎస్టీ సవరణ డ్రాఫ్ట్ బిల్లు 2022 కు క్యాబినెట్ ఆమోదం
* వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ కోసం 379 లబ్దిదారులకు 7వ దశ పరిహారం చెల్లింపు
* వారి పట్టాలను రద్దు చేస్తూ భూమిని కార్పొరేషన్ కు హ్యాండోవర్ చేయాలని క్యాబినెట్ లో నిర్ణయం
* ఆంధ్రప్రదేశ్ టెండెన్సీ యాక్ట్ 1956 ను రీపీల్ చేసే డ్రాఫ్ట్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం
* పునురుత్పాదక ఇంధన ఎక్స్పోర్ట్ పాలసీ 2020 కు సవరణలకు క్యాబినెట్ ఆమోదం
* వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి ఆమోదం తెలుపుతూ క్యాబినెట్ లో నిర్ణయం జరిగింది.