Suryaa.co.in

Telangana

హిందువులారా…. సద్ది కట్టుకుని ట్యాంక్ బండ్ వద్దకు రండి

– బండి సంజయ్ కుమార్

హిందువులారా…. సద్ది కట్టుకుని ట్యాంక్ బండ్ వద్దకు రండి. ట్యాంక్ బండ్ పైనే వినాయక నిమజ్జనం చేద్దాం. ట్యాంక్ బండ్ పై హిందువులు ఇబ్బందులు పడుతుంటే దారుస్సలాంలో సంబురాలు చేసుకుంటున్నారు. దారుస్సలాంను సంత్రుప్తి పర్చడానికి హిందువులను ఇబ్బంది పెడతారా?. నిఖార్సైన హిందువని చెప్పుకుంటున్న కేసీఆర్ కు కావాల్సింది ఇదేనా?.  భాగ్యనగర ఉత్సవ సమితి దీక్షలకు దిగొచ్చి ట్యాంక్ బండ్ పై ఇప్పుడు క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు.  అయినా ఇప్పటికీ తూతూ మంత్రంగానే నిమజ్జన ఏర్పాట్లు.  మంత్రుల అబద్దాలకు అడ్డూఅదుపు లేదా? మున్సిపల్ మంత్రి నాస్తికుడు. నిఖార్సైన కేసీఆర్ హిందుత్వ బండారాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం.

LEAVE A RESPONSE