Suryaa.co.in

National

డిజిటల్ కరెన్సీ మొదలు

డిజిటల్ కరెన్సీ మొదలయ్యింది. ఇక మెల్ల మెల్లగా దాన్ని విస్తరిస్తారు. డిజిటల్ కరెన్సీ ని మనం ఎటిఎం ద్వారా నగదుగా మార్చడానికి రాదు. అది ఒక ఖాతా నుండి మరో ఖాతాకు బదిలీ చేసే అవకాశం మాత్రమే ఉంటుంది. ఇది ఒక స్థాయిలో జనంలో అలవాటు అయ్యాక, ( ఆల్రెడీ డిజిటల్ లావాదేవీలు జనం బాగా అలవాటు పడ్డారు లెండి ) అప్పుడు పెద్ద నోట్లు సంపూర్ణంగా తీసేస్తారు. అంటే అప్పుడు వందలు ,50, 20, 10 లు మాత్రమే ఉంటాయి. నల్ల కుబేరులు కట్టలు కట్టలు నగదు దాయడానికి ఇక కుదరదు.నల్ల ధనాన్ని అరికట్టడానికి ఇది ఒక బ్రహ్మాస్త్రం అవుతుంది అనే విషయం చాలా మందికి ఇప్పుడే తెలియదు.

LEAVE A RESPONSE