రోడ్లు వేయడానికి టెండర్లు పిలిస్తే… ఒక్కరు కూడా టెండర్ వెయ్యట్లేదు !!
జూన్ కల్లా గుంతలు లేని రోడ్లు… అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం మాత్రం మానట్లేదు !!
రాజధాని అమరావతి లో ప్లాట్లు అమ్మకానికి పెడితే…కొనడానికి ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు !!
అది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చేసే ఉద్యమం… అని అనడం మాత్రం మానట్లేదు !!
ప్రభుత్వోద్యోగులకు ఏనెలలో అయినా 1వ తారీఖుకి… జీతాలు రావట్లేదు !!
పించనుదారులకు… ప్రతినెలా ఎదురుచూపులు తప్పట్లేదు !!
ఏపీ ఆర్ధిక పరిస్థితి భేష్ అంటూనే… అప్పులు చెయ్యక తప్పట్లేదు !!
వారంవారం ఆర్బీఐ బాండ్లు వేలం వెయ్యక తప్పట్లేదు !!
గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు… ఇప్పటికీ బిల్లులు ఇవ్వట్లేదు !!
పంచాయతీలకు… కేంద్రం ఇచ్చిన నిధులు కూడా రానివ్వట్లేదు !!
జనవరిలో… జాబ్ కేలండర్ల జాడ లేదు !!
ప్రత్యేకహోదా… పత్తాలేదు !!
మద్యనిషేదం… మనవల్ల కాదు !!
పోలవరానికి… పైసల్లేవు !!
విద్యుత్ చార్జీలు 5సార్లు, ఆర్టీసీ చార్జీలు 3సార్లు పెంచినా… ఖజానాలో కాసులు కనపడట్లేదు !!
ఆఖరికి…
ప్రశాంత్ కిషోర్ చేసిచ్చిన… సర్వేలు కూడా నమ్మట్లేదు !!
అయినా మరో 30 ఏళ్ళు అధికారం మనదే !!
175 కి 175 ఎంద
– వెంకటేశ్వర్లు కిలారి