– నెల్లూరు సివిల్ సప్లయిస్ సంస్థ కుంభకోణంలో సూళ్లూరుపేట RDO రోజ్ మాండ్ అరెస్ట్
సూళ్లూరుపేట కు చేరుకున్న ACB అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. జనవరి 4 వరకు రిమాండ్ విధించి జైలుకు పంపడం తో, కోట్ల కుంభకోణంలో పెద్ద తలకాయ ఎవరన్నది తేలిపోయింది. ఈ కుంభకోణంలో సుమారు 10 కోట్లు వరకు మింగినట్లు సమాచారం.ఇటీవల ఈమె కుమార్తె వివాహానికి ఈ కేసులో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శివకుమార్ 2 కోట్లు ఇచ్చినట్లు ఏసీబీకి వాగ్మూలం ఇచ్చారు..చేసిన పాపం…తిన్న అవినీతి సొమ్ము కక్కాలసిందే అనడానికి ఈ పెద్ద తలకాయే నిదర్శనం.