Suryaa.co.in

Features

కాటికాపరి శివుడు మాతంగుడే

అరుంధతీదేవి మాతంగ కన్య అయినట్లే, కాటికాపరి అయిన పరమేశ్వరుడు కూడా మాతంగుడే.

సింధు నాగరికత ప్రజలచే పూజలు అందుకున్న పశుపతి దేవుడే భగవాన్ శివుడు అని తెలుస్తోంది.
ఈ శివుని యొక్క రూపాన్ని నిశితంగా పరీశీలించినట్లైతే చండాలుడైన శివుడు మనువు సృష్టించిన నేటి చండాలుడికి అతీ దగ్గరగా ఉండే పోలికను చూద్దాము.

భగవాన్ శివుడు – చండాలుడు
పులి చర్మం – చర్మకారుడిచినది
డమరుకం – చర్మకారుడుది (డప్పు)
శివతాండవం – చిందుమాదిగలది
మేడలో నాగు – నాగవంశీయులు (మాదిగలు)
కాటికాపరి – మాదిగలు
మాంసప్రియుడు – గోడుమాంసప్రియులు
మూడవ కన్ను – జ్ఞాన నేత్రం మాతంగి దేవి
త్రిశూలం – ?
త్రిమూర్తులకు శాపం పెట్టిన స్త్రీ – అనసూయ మా తంగి స్త్రీనే.

భగవాన్ శ్రీకృష్ణుడుకి మరియు జాంబవతికి పుట్టిన వాడు – సాంబుడు (ఇతనే సాక్షాత్తు శివుడు)
“మా డప్పు విన్నాడా శివుడు చిందు వేయాల్సిందే”
*ఎండ్లూరి సుధాకర్
” మాతకు గజ్జెలు కడితే మాదిగకు – శివమేక్కుతుంది”
“మాదిగకు కోపం వస్తే – మనబోతు మీద పడినట్లే”
* తెలుగు సామెతలు
మతంగ మహర్షి సంతానం – మాదిగలు.
అరుంధతీ దేవి అక్క చెల్లెండ్రు – 8 మంది అనసూయ మొదలైన వాళ్ళంతా మతంగ వంశీయులే.

అరుంధతీదేవి తమ్ముడు కపిలమహర్షి – మతంగుడే.
అరుంధతీదేవి, వసిష్ఠులకు పుట్టినవాడు – శక్తి మహర్షి.
శక్తిమహర్షికీ మాతంగ కన్యకు పుట్టినవాడు – పరాశరుడు.
పరాశరుడికీ, సత్యవతికి పుట్టినవాడు – వ్యాసుడు.
( బోయి భీమన్న, దార్ల వెంకటేశ్వరరావు. )

Reference
(Internet లో మతంగుడు అని search చేసి చూడ వచ్చు)
1. అర్కీవ్.ఆర్గ్ లో తెలుగువారి జానపద కళారూపాలు పుస్తకపు మూలప్రతి
2. తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.,

సేకరణ…..
– కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ
రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు
నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి.
ఆంధ్ర ప్రదేశ్

LEAVE A RESPONSE