– గవర్నర్ పై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఫైర్
మహిళ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న గవర్నర్ కు మహిళ పై అనుచిత వాఖ్యలు కనిపించడం లేదా?మధ్యాహ్న భోజన కూడా చేయకుండా మా నాయకురాలు ఈడీ కి సమాదానాలు చెబుతుంటే ..మహిళ నేత పై చేసిన అనుచిత వాఖ్యల పై స్పందిచే సమయం లేదా?పంజాగుట్ట పోలీస్ స్టేషన్ రాజ్ భవన్ కు ఎక్కువ దూరం లేదు ..కనీసం ఫిర్యాదు చేయండి మేడం గవర్నర్!