పదేళ్ల బాలుడిపై అత్యాచారం చేసిన 25 ఏళ్ల అరబిక్ టీచర్.దారుల్ ఉలూమ్ మదర్సా టీచర్ షోయబ్ అక్తర్ వ్యక్తి పైనా పిర్యాదు చేసిన తల్లిదండ్రులు .పదిరోజులు వరుసగా బాలుడిపై అత్యాచారం చేశాడు.వెన్నునొప్పి ఎక్కువవడంతో బాలుడు ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన
బాలుడు.తల్లిదండ్రులు స్థానికులతో కలిసి మదర్సాముందు నిరసన.రెండు నెలలక్రితమే దక్షిణాఫ్రికానుంచి హైదరాబాద్ తిరిగి వచ్చింది బాలుడి కుటుంబం.బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.ఆత్యాచారాన్నికి పాల్పడిన అక్తర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.