Suryaa.co.in

National

మూగ సైగలతో వాదించిన మహిళా న్యాయవాది

న్యూ ఢిల్లీ :జనవరి 17: సుప్రీంకోర్టులో సైగల భాషతో వాదించిన మహిళా న్యాయ వాది,ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన ఓ కేసు విచారణలో సైగల భాషతో వాదించి సారా సన్నీ అనే మహిళా న్యాయవాది వార్తల్లో నిలిచారు.

బధిరురాలు అయిన ఈమె కర్ణాటక బార్‌ కౌన్సిల్‌లో సభ్యురాలు. సైన్‌ లాంగ్వేజ్‌లో వాదనలు జరగటం దేశంలో ఇదే మొదటిసారి.ఈమె వాదనను ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ వ్యాఖ్యాత సౌరవ్‌ రామ్‌ చౌదరి అనువదించారు.

LEAVE A RESPONSE